• Song:  Temple
  • Lyricist:  Sri Mani
  • Singers:  Deepak,Rahul Nambiar,Nivas

Whatsapp

వరమల్లే కనబడుతుందా తలవంచి తలపించైనా తుది శ్వాస నాపదార్చన ప్రాణం నీకోసం కుంభవృష్టేయ్ కురిసినదా అంబరం కరివిరిగేనా ఊపిరాగే పండగకాదిది కుంభోత్సవమేరా రాలిపోయిన పువ్వులకి చిగురులు చిరు నవ్వుల జోల నీతి అలలకు సంద్రము ఊగెనే రంగుల ఉయ్యాలా బ్రహ్మాండమే తొణికేలా బ్రహ్మోత్సవం ఈ వేళా వెయ్యేళ్ళు గుండె లోతులో ఈ నిమిషం నిలిచేలా ఆఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Varamalle kanabaduthundha Thalavanchi thalapinchaina Thudi shvaasa naapadhaachana Praanam neekosam Kumbavrushtey kurisinadha Ambaram karivirigena Oopiraage pandagakaadhidhi Kumbothsavame ra Raalipoyina puvvulaki Chigurula chiru navvula jhola Neethi alalaku sandramu oogene Rangula uyyala Bramhandame thonikela Bramhothsavam ee vela Veyyellu gunde lothulo Ee nimisham nilichela Aaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kick2
  • Cast:  Rakul Preet Singh,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  Aditya Music