• Song:  Mastani Mastani
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Deepak,MM Manasi

Whatsapp

మస్తానీ మస్తానీ మాస్తుందే ని బాడీ అద్దాన్ని అందాన్ని కలిపిస్తే నువ్వే జానీ నాలోని కోణాన్ని చూపించే ఫీచర్ ని నీ బ్యూటీ కళ్ళల్లో చూసానే దిల్కిరాణి నా స్మైలేయ్ స్మైలేయ్ రోజాలన్నీ అందుకుని అయిపోతే పోనీ దూరంగాని వేడుకని నీ చుట్టూరా నే షాని నిర్మించ ఆదేశాన్ని నువ్వొచ్చాకే నేనైపోయా నీ లైఫ్ దేశం రాజధాని దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది తుర్బాని గురుబని చేసానే ఖుర్బానీ మేకల్ని ఎద్దుల్ని నాలోన ఉన్న అన్ని అద్దాన్ని అందాన్ని నీ ఎయె లోనో దీపాన్ని మొహాన్ని మైకాన్ని నువ్వు మెచ్చే ఉద్యోగాన్ని నీ గాలి నన్ను గిల్లకే నా దారి మారి పోయిందే నీ చోరీ చోరీ చూపుల్లో చేరి నా దిల్ కూడా నీతో వచ్చేంసిదే పోనీ పోనీ పొథెయ్ పోనీ అనుకున్న కానీ కనుగున్నానోయ్ ఎప్పుడు లేని ఒంటరి రోగాన్ని హే నన్ను నిన్ను కట్టేసింది ఇష్క్ అని హే ఒద్దు అన్న మేలు అన్న కాను అని మన సాటి సంగీత్ బాణీ వినిపించు వచ్చే వీని పట్టేసేయ్ వద్దు ఆపులేక వాయిస్తూనే ఉంటున్నాని దంచిక దుంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Masthani masthani masthundhe ni body Adhanni andhanni kalipisthe nuvve jaani Naaloni konanni choopinche feature ni Nee beauty kallallo choosanne dil theeranni Naa smiley smiley rojalanni andhukuni Aypothe poni dhooramgaani vedukani Nee chuttura ne shaani nirmincha adheshanni Nuvvochake nenaipoya nee life dhesham raajadhani Dumchika dumchika dum dum Danda nakka dhum dhum love band mogindhi Dumchika dumchika dum dum Danda nakka beautiful torture modhalaindhi Dumchika dumchika dum dum Danda nakka dhum dhum love band mogindhi Dumchika dumchika dum dum Danda nakka beautiful my journey start ayyindhi Thurbani gurubani chesane khurbani Mekalni edhulni naalona unna anni Adanni andhanni nee eye lonna deepaani Mohanni maikanni nuvvu meche udhyoganni Nee gaali nannu gillake naa dhaari maari poyindhe Nee chori chori choopullo cheri Naa dil kooda neetho vachensidhey Poni poni pothey poni anukunna kaani Kanugunnanoy eppudu leni ontari roganni Hey nannu ninnu kattesindhi ishq ani Hey odhu anna melu anna kaanu ani Mana saati sangith baani vinipinchu vachey veeni Pattesey vaddu aapuleka vaayisthune untunnani Dumchika dumchika dum dum Danda nakka dhum dhum love band mogindhi Dumchika dumchika dum dum Danda nakka beautiful torture modhalaindhi Dumchika dumchika dum dum Danda nakka dhum dhum love band mogindhi Dumchika dumchika dum dum Danda nakka beautiful my journey start ayyindhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kick2
  • Cast:  Rakul Preet Singh,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  Aditya Music