• Song:  Thoofan
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Srikrishna,Prudhvi Chandra,Arun Kaundinya,Sai Charan,Santosh Venky,Mohan Krishna,Sachin Basrur,Puneeth Rudranag,Manish Dinakar,Harini Ivaturi

Whatsapp

సమందర్ మే లెహర్ ఉతి హై జిద్ది జిద్ధి హై తూఫాన్ ఛట్టానే బి కాంప్ రహీ హై జిద్ది జిద్ధి హై తూఫాన్ జిద్ధి హై తూఫాన్ తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్ సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటు గదిమి గర్జిస్తే జలదరించు భూగమనమే ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ హే చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమాగమనమే ఎర్రంచు కరకు ఖడ్గాల శత్రు దమనమాగమనమే రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ నీ నీడలో మరుజన్మగా ధైర్యానికే జననం బిగితప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం స్వర్ణం మలినం వీడే ఆ రెండు యముడై ప్రియతముడై చలరేగే మొనగాడు వైరి జనుల ముచ్చమట ముంచుట వీడు నేర్చిన మొదటి ముచ్చట విజృంభించు ఆ సత్తువ ముందు తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Samandar Mein Lehar Uthi Hai Ziddi Ziddi Hai Thoofan Chattane Bhi Kaam Rahi Hai Ziddi Ziddi Hai Thoofan Ziddi Hai Thoofan Thu Kya Main Kya Hatja Hatja Toofan Toofan Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan Sarrantu Veedu Adugesi Udhyamisthe Aakramaname Garrantu Gadhimi Garjisthe Jaladharinchu Bhoogamaname Oh Rocky Oh Rocky Rocky Rocky Rocky Oh Rocky Oh Rocky Rocky Rocky Rocky Hey Churrantu Churuku Muttinchu Arka Tejamaagamaname Erranchu Karaku Khadgaala Shatru Damanamaagamaname Rock Rock Rocky Rock Rock Rocky Rocky Rock Rock Rocky Rock Rock Rocky Nee Needalo Marujanmaga Dhairyaanike Jananam Bigithappina Pidikillaku Nerpincharaa Jagadam Swarnam Malinam Veede Aa Rendu Yamudai Priyathamudai Chalarege Monagaadu Vairi Janula Muchhamata Munchuta Veedu Nerchina Modati Muchhata Vijrumbhinchu Aa Satthuva Mundhu Thu Kya Main Kya Hatja Hatja Toofan Toofan Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan Elugetthi Egasi Thodagottinadhe Thoofan Thoofan Shivametthi Alala Padagetthinadhe Thoofan Thoofan

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  KGF 2
  • Cast:  Srinidhi Shetty,Yash (Rocky)
  • Music Director:  Ravi Basrur
  • Year:  2022
  • Label:  T-Series