• Song:  Mehbooba
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ananya Bhat

Whatsapp

మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా ఓ మై తెరి మెహబూబా చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదావనం వీరాధి వీరుడివైన పసివాడిగ నిను చూస్తున్నా నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా మై తెరి మెహబూబా మెహబూబా ఓ మై తెరి మెహబూబా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mande Gundelo Chirujallai Vastunna Nindu Kaugililo Marumalelo Poostunna Ey Alazadi Velanaina Talanimire Chelinai Lena Ni Alasata Tircha Lena Na Mamatala Odilona Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba Chanuvaina Vennello Challayani Alalai Na Dawanalam Uppenai Egasina Swasa Pavanalaku Jata Kavaali Andala Cheli Parimalam Reppale Muyani Vippu Kanudoyiki Laali Padaali Paruvala Gamada Vanam Viradhi Virudivaina Pasivadiga Ninu Chustunna Ni Ekantala Velite Porista Ikapaina Mehabooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Main Teri Mehbooba Mehbooba Oh Main Teri Mehbooba

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  KGF 2
  • Cast:  Srinidhi Shetty,Yash (Rocky)
  • Music Director:  Ravi Basrur
  • Year:  2022
  • Label:  T-Series