• Song:  Ye kadha yetu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Gonitha Gandhi

Whatsapp

ఏ కథ ఎటు పరిగెడుతుందో ఏ అడుగేటు తడబడుతుందో ఏ మలుపేటుగా నెడుతుందో తెలీదే ఏ క్షణమెప్పుడేం చేస్తుందో ఎవరినెలా నిలబెడుతుందో ఎవరినెలా పడగోడుతుందో తెలీదే మెరిసే కళలు తడిసాయి ఎందుకో విరిసే లోపుగా ఎగసే అలలు విరిగాయి దేనికో తలవని తలపుగా స్వరమ్ లో ఆగిందే కేరింత కన్నీరే ఓదార్పు ఎంతో కొంత చందమామ అందలేదని తగని దిగులు చెందగలమా వెన్నెలుంది చాలులెమ్మని వెలుగు పడిన కలగా పయనించలేమా బంధమెంత బలమైనా బాధలేని సమయానా దాని విలువ తెలిసినా చిగురు వగరు వివరాలు సులువుగా తెలియని వయసులో పగలు రేయి తేడాలు పోల్చని మసకల మలుపులో స్వరమ్ లో ఆగిందే కేరింత కన్నీరే ఓదార్పు ఎంతో కొంత ముందుగానే తెలియదుగా అసలు సిసలు బ్రతుకు నడక సమయము కదలదుగా అప్పుడో ఇప్పుడో కలత కనుపానంటకా అనుభవాలు ప్రతిపాఠం జరిగినాకే కనుగొంటాం సరే కానీ అనుకుంటాం హాఆఆ ఎటుగా వెళితే ఎం దొరుకుతుందని తెలుపని జీవితం తనతోపాటు తలవంచి కదిలితే పంచదా అమృతం స్వరమ్ లో ఆగిందే కేరింత కన్నీరే ఓదార్పు ఎంతోకొంత

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye kadha yetu parigeduthundo ye adugetu thadabaduthundo ye malupetugaa neduthundo thelede ye kshanamepudem chesthundo yevarinelaa nilabeduthundo evarinelaa padagoduthundo thelede merise kalalu thadisaayi enduko virise lopugaa yegase alalu virigaayi dheniko thalavani thalapugaa swaram lo aagindhe kerintha kanneere odhaarpu entho kontha Chandamama andhaledhani thagani digulu chendhagalama Vennelundhi chaalulemmani velugu padina kalaga payanichalema bhandhamentha bhalamaina badhaleni samayaana dani viluva thelisena chiguru vagaru vivaralu suluvuga theliyani vayasulo pagalu reyi thedalu polchani masakala malupulo swaram lo aagindhe kerintha kanneere odharpu yenthokontha Mundugane theliyadhuga asalu sisalu brathuku nadaka samayamu kadhaladhuga appudo ippudo kalatha kanupapanantaka anubhavaalu prathipaatam jariginaake kanugontaam sare kaani anukuntaam haaaaa yetugaa velithe em dhorukuthundhani thelupani jevitham thanathopaatu thalavanchi kadhilithe panchadha amrutham swaram lo aagindhe kerintha kanneere odharpu enthokontha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kerintha
  • Cast:  Sri Divya,Sumanth Ashwin
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music