• Song:  Kerintha
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik

Whatsapp

రైట్ నౌ మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా రైట్ నౌ మొదలైంది మా కథ పలు గొంతులు తేనె జల్లుగా సరిగమ పాదనీ స్వరాలుగా వినిపించెను స్నేహ కథ ఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తలో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కేరింత కలగలిసిన మనసుల బావుటా కేరింత ఒకరికి మరి ఒకరను బాసట పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదు లేనే లేడు మాకు నింగి సూర్యుడు చంద్రుడు ఓయా ఓఓఓ స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయా ఓఓఓ చిరునవై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కేరింత కలగలిసిన మనసుల బావుటా కేరింత ఒకరికి మరి ఒకరను బాసట కదిలే కాలం ఒకటే చోట ఆగదు ఆగదు తనతో పయనం ఒకటేలాగా ఉండదు ఉండదు ఓయా ఓఓఓ ఏ నిమిషంలో ఏమవుతుందో ఊహకే అందదు ఏ అనుబంధం ఎటు వెళుతుందో ముందుగా చెప్పదు ఓయా ఓఓఓ చెలిమైనా ప్రేమైనా ఏ మనసు ఒంటరిగా సాగదు కేరింత కేరింత కేరింత

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Right now modalaindi maa katha Palu rangula vaana villugaa Vidi vidi varnala manasule yekam kaaga Right now modalaindi maa katha Palu gonthula thene jallugaa Sarigama padani swaraalugaa Vinipinchenu sneha katha Okkolaanti bhavalu o chotilaa Yelaa vachi vaalaayo poodandalaa Theleedhe mari thalo maadhiri Ayina snehame oopiri Kerintha kalagalisina manasula baavuta Kerintha okariki mari okaranu baasata Poddhu vaaliponi saradha thappadhu thappadhu Lene ledu make ningi suryudu chandrudu oya ooo Snehamthone sneham chesetappudu yeppudu Gurthu raane raadhe gunde chappudu chappudu oya ooo Chirunavvai viraboose aanandham yenthaina chaaladhu Kerintha kalagalisina manasula baavuta Kerintha okariki mari okaranu baasata Kadhile kaalam okate chota aagadhu aagadhu Thanatho payanam okatelaaga vundadhu vundadhu oya ooo Ye nimishamlo yemavuthundho uhake andhadhu Ye anubandham yetu veluthundho mundhuga cheppadhu oya ooo Chelimainaa premainaa ye manasu ontarigaa saagadhu Kerintha kerintha kerintha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kerintha
  • Cast:  Sri Divya,Sumanth Ashwin
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music