• Song:  vodhodhu anukuntu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Pranavi,Venu

Whatsapp

ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా నిన్న మొన్న నువ్వు నాతో ఉన్న ప్రియమార పిలిచిఆన గురుతే లేదుగా నీతో ఉన్న క్షణకాలం ఐన బహుమానం అనుకుంటూ బతికేస్తానుగా నీ వల్లనే తెలిసిందిలే ప్రేమన్నదొకటుందని ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా నేనేమన్నా నీకోపం రాధ నేనంటే అంతిష్టం ఏంటో చెప్పవా నాలో ప్రాణం నువ్వయ్యాక కోపాలు తాపాలు దరికే రావుగా ఆనందమే ఆపేదెలా కన్నీరులా జారగా ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vodhodhu anukuntu unna nachesavu Ivvodhu anukunna Manase lagesavu Manasannaka manasu padadha Nachesaaka bayatapadadha Ichedhaka kalatapadadha Ichesake kudutapadadha Ika naalo ninnu neelo nannu chudham sathiya saathiya saathiya Ninna monna nuvu naatho unna Priyamaara pilichiaana guruthe ledhugaa neetho unna kshanakaalam aina Bahumaanam anukuntu bathikesthaanugaa nee vallane telisindhile premannadokatundhani vodhodhu anukuntu unna nachesavu Ivvodhu anukunna Manase lagesavu Manasannaka manasu padadha Nachesaaka bayatapadadha Ichedhaka kalatapadadha Ichesake kudutapadadha Ika naalo ninnu neelo nannu chudham sathiya saathiya saathiya Nenemanna neekopam raadha neenante anthishtam ento chepavaa naalo pranam nuvvaiyaka kopalu thapalu darike raavugaa aanadame aapedela kannirulaa jaaraga Vodhodhu anukuntu unna nachesavu Ivvodhu anukunna Manase lagesavu Manasannaka manasu padadha Nachesaaka bayatapadadha Ichedhaka kalatapadadha Ichesake kudutapadadha Ika naalo ninnu neelo nannu chudham sathiya saathiya saathiya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jyothi Lakshmi
  • Cast:  Charmi,Satyadev Kancharana
  • Music Director:  Sunil Kashyap
  • Year:  2015
  • Label:  Puri Sangeet