• Song:  Jyothi Lakshmi
  • Lyricist:  Bhaskarabhatla
  • Singers:  Uma Neha

Whatsapp

గత నలభై ఏళ్లుగా సీమాంధ్ర తెలంగాణల్లో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు కానీ ఈళ్ళమ్మ మౌజుపడి పెట్టుకుంది ఓయ్ ఎం పేరు ఓఓఓ సలాం సలాం జ్యోతిలే ఓఓఓ సలాం సలాం జ్యోతిలే జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ హే రాసుకోరా సాంబ నేనల్లాటప్పా కాదు ట్రై చేసుకోరా సాంబ నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు మూసినాక దర్వాసు అదిరిపోద్ది ఆవ్వాజు ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సన్ రైస్ నీ రెండు మూరల చీరకట్టి మూడుముర్ల చీరకడితే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ జ్యోతిలచ్చిమి జ్యోతిలచ్చిమి అం కాస్టలీ టూ టచ్ మీ నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు నీ ఘల్లు ఘల్లు నడిచొస్తే గోళ్లు గోళ్లు అవుతాది పైట గాలికెగరేస్తే ఆగమాగమవుతది నా పండుమిరప లాంటి పెదవి పంటికింద నొక్కెడితే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే హే బుగ్గలు చూస్తే మామిడి పల్లె చెక్కిళ్ళు చూస్తే చైనీపలు కళ్ళను చూస్తే నేరేడు పళ్ళు సిగ్గులు సీతాఫలాలు ఇట్టా నువ్వొస్తావుంటే ఇట్టా సూపిస్త ఉంటే ఇట్టా ఊరిస్తావుంటే ఆగేదింకా ఎట్టాగే న పుట్టుమచ్చ సూపెడితే మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ న పుట్టుమచ్చ సూపెడితే రచ్చ రచ్చ అవుతాది చీర పైకి ఎగ్గడితే కాక రేగిపోతాది ఆ చిప్పలాంటి కళ్ళుగాని అటు ఇటు తిప్పేస్తే గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిల గిలారే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gatha nalabhai yelluga seemandhra telanganallo aadapollalaku aa peru pettadam maanesaaru kaani eellamma moujupadi pettukundi oye em peru ooo salam salam jyothile ooo salam salam jyothile Jyothilachimi Jyothilachimi am costly to touch me Jyothilachimi Jyothilachimi am costly to touch me hey raasukora samba nenallatappa kaadu try chesukora samba nenu ordinary kaadu moosinaaka darwaasu adhiripoddi aawaaju moosinaaka darwaasu adhiripoddi aawaaju moosinaaka darwaasu adhiripoddi aawaaju moosinaaka darwaasu adhiripoddi aawaaju okkasari intikosthe choodaleru sunrise ney rendu moorla cheerakatti moodumurla cheerakadithe gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gilare Jyothilachimi Jyothilachimi am costly to touch me Jyothilachimi Jyothilachimi am costly to touch me Ney ghallu ghallu nadichosthe ghallu ghallu ghallu ghallu ghallu ghallu Ne ghallu ghallu nadichosthe ghollu ghollu avuthadi paita gaalikegaresthe aagamagamavuthadi naa pandumirapa laanti pedavi pantikinda nokkedithe gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gilare hey buggalu chusthe maamidi palli chekkillu chusthe chinipalu kallanu chusthe neredu pallu siggulu seethaphalale itta nuvvosthavunte itta supistha vunte itta uristhavunte agedhinka ettage Na puttumacha soopedithe macha macha macha macha macha Na putumacha soopedithe racha racha avuthadi cheera paiki eggadithe kaaka regipothadi aa chippalanti kallugani atu itu thippesthe gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gila gilare

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jyothi Lakshmi
  • Cast:  Charmi,Satyadev Kancharana
  • Music Director:  Sunil Kashyap
  • Year:  2015
  • Label:  Puri Sangeet