• Song:  College Bulloda
  • Lyricist:  Chandrabose
  • Singers:  Dil Raju

Whatsapp

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఓయ్ కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా ఉన్నదంతా ఓడినా పుడింగువేరా ఒరేయ్ నువ్వు పుడింగువేరా కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా చదువులన్ని మూల పెట్టి పుస్తకాలు మూట కట్టి సిగరెట్ చేత పట్టి చింపాంజీ ఫోజ్ పెట్టి రంకెలు వేస్తావు రాగ్గింగులు చేస్తావు రోతగా చూస్తావు బూతు జోకులేస్తావు రమేశా అరె రాధా రమేశా నీ ఫ్యూచర్ పంక్చర్ అయినా రమేశా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రామేషో రమేశా కాలేజీ కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా అన్న అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు బందులు చేస్తావు బస్సు లు తగలేస్తావు కొట్టులు మూస్తావు కొట్లాటకు లేస్తావు గణేశా గణ గణ గణేశా నీ ఎనర్జీ అంత వేస్ట్ అయినా గణేశా నీకు ఎక్స్పీరియన్స్ వస్తోంది గణేశా కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా మాదక ద్రవ్యాలలోన మాస్టర్గా మారినావు డోపింగ్ వివాదాన డాక్టరేట్ పొందినావు దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు లివరు పోయేలా లిక్కర్ లాగిస్తావు సురేశా సురేశా నీ హెల్త్ అంతా ఖరాబ్ అయినా సురేశా స్వర్గం హెయిట్ ఎంతో తేలుస్తాది సురేషో సురేశా క క క కకకకక కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఐ -ఫోన్ చేతిలోన ఐ -పోడ్ జేబులోన కాలేమో బైక్ పైనా కళ్ళేమో ఆకాశాన పార్టీ లంటావు పబ్ లో ఉంటావు ఫాల్తూ ప్రెస్టిజికి పాకులాడుతుంటావు ప్రకాశా అరై ప్రకాశా నీ కన్నోళ్ల కన్నీళ్లను ప్రకాశా పెర్ఫ్యూమ్ బాటిల్ లో కలిపేయ్ ప్రకాశో ప్రకాశా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa unnadi ekkuveraalenidi thakkuveraa unnadi ekkuveraalenidi thakkuveraa unnadantha ooDinaa puDinguveraaorai nuvvu puDinguveraa college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa chadulanni moola pettipusthakaalu moota katti cigarette chetha pattichimpanji phose petti rankelu vesthaavu ranggingulu chesthavu rothaga choosthavu bhoothu jokulesthaavu rameshaa are raadhaa rameshaa nee future puncture ainaa rameshaa fan following peruguthaadi ramesho rameshaa college college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa anna anna antu nuvvu anna venuka untaavu anna okka maata chebithe anni kaanisthavu bandulu chesthaavubus lu thagalesthaavu kottulu moosthaavu kotlaataku lesthaavu ganeshagana gana ganeshaa nee energy antha waste ainaa ganeshaa neeku experience vasthondi ganeshaa college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa maadaka dravyaalalona masterga maarinaavu Doping vivaadaana doctorate pondinaavu dagge perigelaa Drugs theesukunnaavu liveru poyelaa liquor lagisthaavu sureshaa sureshaa nee health anthaa kharaab ainaa sureshaa swargam height entho thelusthaadi sureshaa sureshaa ka ka ka kakakakaka college bulloDaa khaleja unnoDaa student kurroDaa talent unnoDaa i-phone chethilonai-pod jebulonaa kalemo bike painaa kaLLemo akaashaana party lantaavu pub lo untaavu falthoo prestigeki pakulaaDuthuntaavu prakashaaaraiprakashaa nee kannoLLa kanneLLanu prakashaa perfume bottle lo kalipey prakashoprakashaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Josh
  • Cast:  Karthika Nair,Naga Chaitanya Akkineni
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2009
  • Label:  Aditya Music