• Song:  Choodandi College
  • Lyricist:  Chandrabose
  • Singers:  Suvi

Whatsapp

జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ కాంటీన్ లో తాగొచ్చు సోడా లంచ్ పీరియడ్ లో వెయ్యోచు బీడా కుర్చీల బెంచీల నీడ కునుకేదో తీయొచ్చు తొడ ఇంట్లోనా పేరెంట్స్ తేడా ఈ సోట చెయ్యొచ్చు పీడా ఘానాలకి భాజాలకి కాఫీ లకి కూపీలాకి నాకారాలకి బకరాలకి జగడాలకి జల్సాలకి దునియా లో ఇది మంచి అడ్డా దూము దాము చేసుకోరా బిడ్డ జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka Choodandi College Meda Chuttu Porile Untaru Eeda Canteen Lo Tagochu Soda Lunch Period Lo Veyyochu Beeda Kurchila Benchila Neda Kunukedo Teeyochu Thoda Intlona Parents Theda E Sota Cheyyochu Peeda Ghaanalaki Bhaajalaki Coffee Laki Koopilaki Nakaralaki Bakaralaki Jagadalaki Jalasalaki Dhuniya Lo Idi Manchi Adda Dhoomu Dhaamu Chesukora Bidda Jigijikka Jigijikka Jikka Jikka Jigijikka Jigijikka Jikka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Josh
  • Cast:  Karthika Nair,Naga Chaitanya Akkineni
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2009
  • Label:  Aditya Music