• Song:  Pranaamam
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్తా ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమేసంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో యెల్లది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతం ఇదంతా ఇది యెవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరములనాటి కదంతా మన తదుపరి మిగలాలంటా కదపక చెరపక పదికాలలిది కాపాడాలంటా ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం ఇష్టాంగా గుండెకు హతుకుందాం కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam Pramodham pramodham pramodham Prathi srushti chitram pramodham Prayanam prayanam prayanam Vishvamtho mamaekam prayanam Mana chirunavvulee poolu Nittoorpule thadi meghalu Hrudayame gaganam Rudhiramesandram Aashe pacchadhanam Maare ruthuvulla varnam Mana manasula bhavodhevegam Sariga choosthe prakruthi motham Manalo prathibimbam Nuvventha nenentha ravvantha Yenno yelladi srushti charitha Anubhavame daachindi kondantha Thana adugulloo adugesi Veladham janmantha Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam Yevadiki sontham eedantha Idhi yevvadu naatina panta Yevadiki vaadu naadhe hakkani Cheyyesthe yetta Tharamulanati kadantha Mana thadupari migalaalanta Kadhapaka cherapaka Padhikalalidhi kapadaalanta Preminche pedhamme ee vishvam Ishtanga gundeku hathukundham Kannerre kanneerai o konchem Thalladillindoo ee thalli Ye okkaru migalam Pranamam pranamam pranaamam Prabhatha suryudiki pranaamam Pranamam pranamam pranaamam Samastha prakruthiki pranaamam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Janatha Garage
  • Cast:  Jr NTR,Nithya Menon,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Lahari Music Company