• Song:  Jayaho Janatha
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sukhwinder Singh,Vijay Prakash

Whatsapp

ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా వెనుకడుగైపోరు మనకెదుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచే ధేయంగా పుట్టారు ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా హోం ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కడి కక్కడ తీర్పు వీరందించే ఓదార్పు తోడై ఉంటారు తోబుటిన బంధం ల మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా హ్మ్మ్ ధర్మం గెలువని చ్చోట తప్పదు కత్తుల వేట తప్పు ఒప్పేదో సంహారం తరువాత రణమున భగవద్ గీత చదివింది మన గత చరిత రక్కసి మూకలతో బ్రతికే హక్కేలేదంట ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచి వేదనకు జవాబే ఈ జనతా ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు ఎవరికీ వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha Venukadugaiporu manakedhuku anukoru Jagamantha manadhe parivaram antaru Pranam pothuna pramadham anukoru Parulaku velugiche dheyanga puttaru Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha Ho aapadalo nittoorpu Adi challe veeriki pilupu Doosukupotharu durmargam nilipela Yekkadi kakada theerpu Veerandinche odharupu Thodai untaru thobhutina bandham la Manase chattamga Prathi manishiki chuttamga Memunnaamantaru Kannillalo navvulu pooyisthu Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha Hmm dharmam geluvani chhota Thappadu kathula veta Thappu voppedo samharam tharuvatha Ranamuna bhagavad geetha Chadivindhi mana gatha charitha Rakkasi mookalatho brathike hakke ledanta Yevaro vastaru manakedo chestharu Ani veche vedhanaku Javaabe e janatha Yevvaru yevvaru veeru yevaru Evariki varusaku emavaru Ayina andari banduvulu Jayaho janatha Okkaru kaadu yeduguru Devudu pampina sainikulu Saayam chese saayudhulu Jayaho janatha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Janatha Garage
  • Cast:  Jr NTR,Nithya Menon,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Lahari Music Company