• Song:  Kanulu Navaina
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Jubin Nautiyal,Mohana Bhogaraju

Whatsapp

జిందగీ కె లియే జాన్ జరూరి హై జీనే కె లియే అర్మాన్ జరూరి హై ఇస్ జానో అర్మాన్ కె లియే తేరే ముస్కాన్ జరూరి హై ఔర్ ముస్కాన్ కె లియే మేరీ జాన్ దేదుంగ యా కిసి కి జాన్ లుంగా కనులు నావైన కలలు నీవేలే పెదవి నాదైన పిలుపు నీదేలే ఈ గుండె నాదైన ఉండేది నువ్వేలే ఈ ప్రాణం నాదైన ఊపిరి నువ్వేలే మహా బాగుంది మాయలాగా ఉంది మరో లోకంలో మనసు దూకింది కనులు నావైన కలలు నీవేలే పెదవి నాదైన పిలుపు నీదేలే నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా నన్నేమో నీకిచ్చేసాగా గుండెతో గుండెనే ఇలా గుచ్చేసా దండలా జనోనా జనోసనం నచ్చింది ప్రేమ తనం నీ నవ్వు నా మరణం నీ చూపే నా జననం మహా బాగుంది మాయలాగా ఉంది మరో లోకంలో మనసు దూకింది నాదంటూ నీదంటూ ఏముంది కొత్తగా ఇద్దరినీ కరిగించేసాక జన్మతో జన్మకి ఇలా ముడి వేద్దాం గట్టిగా జనోనా జనోసనం ప్రేమంటే పిచ్చితనం నువ్వేలే నా చలనం నీపేరే నా మననం మహా బాగుంది మాయలాగా ఉంది మరో లోకంలో మనసు దూకింది కనులు నావైన కలలు నీవేలే పెదవి నాదైన పిలుపు నీదేలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Zindagi ke liye jaan jaroori hai Jeene ke liye armaan jaroori hai Iss jaano armaan ke liye tere muskan jaroori hai Aur muskan ke liye meri jaan dhedhunga kisi ki jaan lunga Kanulu navaina Kalalu neevele Pedavi naadaina Pilupu needele Ee gunde naadaina Undedi nuvvelee Ee pranam naadaina Oopiri nuvvelee Maha bagundi Mayalaga undi Maro lokamlo Manasu dookindi Kanulu navaina Kalalu neevele Pedavi naadaina Pilupu needele Nalonchi neloki Vachesi mellaga Nannemo neekechesaga Gundetho gundene ila Guchhesa dandala Janona janosanam Nachhindi prema thanam Nee navvu na maranam Nee chupe na jananam Maha bagundi Mayalaga undi Maro lokamlo Manasu dookindi Nadantu nedantu Emundi kothaga Iddarini kariginchesaka Jnmatho jnmaki ila Mudi veddam gattiga Janona janosanam Premante pichhitanam Nuvvele na chalanam Nuvvele na mananamm Maha bagundi Mayalaga undi Maro lokamlo Manasu dookindi Kanulu navaina Kalalu neevele Pedavi naadaina Pilupu needele

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ism
  • Cast:  Aditi Arya,Kalyan Ram
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music