• Song:  Ela Ela Ela
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Shakthishree Gopalan

Whatsapp

నీ మనసుకి మనసే లేదులే నీ మనసుకీ మనసే లేదులే ఉంటే నన్నిలా వదిలీ పోదులే ఎలా బతికేది నేను గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదేలా ప్రాణం ప్రాణం నీ మనసుకి మనసే లేదులే మనసంతా తోలిచేసే భాద జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో ఎద సడి వింటున్నావా వినబడి కూడా దాక్కున్నావా తెలియక చేస్తున్నావా తెలిసే చూస్తున్నావా చిరునవ్వులు పూసిన వాసంతాలె ఆశలు రాలే శిశిరాలవుతూంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం కనిపించూ నే పోయేలోగా వేల వేల కళ్ళళ్లోనా వత్తులేసి నిన్ను వేటుకుతున్నాగా మనసుని ప్రేమగా ఇస్తే మనసని తెలియక విసిరేసావా బహుమతిగా నన్నిస్తే బరువని దించేశావా నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతూంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం ప్రాణం ప్రాణం ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Manasuki Manase Ledhule Nee Manasuki Manase Ledhule Unte Nannu ila Vadilipodhu le Ela bathikedi nenu Gunde nuvve nindi kalla mundu lekapothe Ela Ela Ela Ela Ela Ela Ela Ela Elaa elaa undedelaa praanam Praanam Nee manasuki manase ledule Manasantaa tolichese bhada Jaare jaare kanneellaki maataloste Entha baagunno Eda sadi vintunnaavaa Vinabadi koodaa daakkunnaavaa Teliyaka chestunnaavaa Telise choostunnaavaa Chirunavvulu poosina vaasantaale Aasalu raale sisiraalavutunte Elaa elaa elaa elaa undedelaa praanam Praanam Kanipinchu Ne poyelogaa Vela vela kallallonaa vattulesi Ninnu vetukutunnaagaa Manasuni premaga iste Manasani teliyaka visiresaavaa Bahumatigaa nanniste Baruvani dinchesaavaa Nuvvu eppatikappudu gurtuku vachchi Oopiri koodaa bhaaram avutunte Ela ela ela ela Ela ela ela ela Elaa elaa undedelaa praanam Praanam praanam praanam Ela ela ela ela Ela ela ela ela Elaa elaa undedelaa praanam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ism
  • Cast:  Aditi Arya,Kalyan Ram
  • Music Director:  Anup Rubens
  • Year:  2016
  • Label:  Aditya Music