• Song:  Edho Edho
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kalyani,Pradeep Nair

Whatsapp

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏది అర్ధం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏది అర్ధం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో నిన్నకీయ్ నేటికి ఎంతగా మారేనూ నిన్నలూను ఉఊహాలే ఆశలైయి చేరేనూ ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏది అర్ధం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో అడుగడుగునా నిను కంటున్నా అణువణువునా నిన్ను వింటున్నా క్షణమునొక జన్మ చూస్తున్న చివరికి నేనే నువ్వు అవుతున్న ఎందుకో ఈ తీరుగ మారటం ఏమిటో అన్నింటికి కారణం బదులు తెలిసింది ప్రశ్నఅడిగేందుకే ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏది అర్ధం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో లోలో ఉన్న ఉస్సు గుండె పైకెళ్ళి గుండెల్లోనా ఉఉహా కాళ్ళ పై తేలి కళ్ళలోన ఆశ నవ్వు పై వాలి నవ్వులోన తల దాచుకుంటుంది అక్కడే ఆగింది ఆ భావన దాటితే ఏమౌనా ఏమవ్వనా ఎందుకాలస్యం ఒక్క మాటే కదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Edho edho undi gunde lothullo edhi ardham kadu paiki chethallo inka edho dage undi matallo edemaina cheyyi vey chethullo Edho edho undi gunde lothullo edhi ardham kadu paiki chethallo inka edho dage undi matallo edemaina cheyyi vey chethullo Ninnakiii neetikiii yenthagaa maarenuuu ninnaluuu uuhaleee ashalaiiii cheerenuuu Edho edho undi gunde lothullo edhi ardham kadu paiki chethallo inka edho dage undi matallo edemaina cheyyi vey chethullo Adugaduguna ninu kantunna anuvanuvuna ninnu vintunaa skhanamunakoka janma chusthuna chivariki nene nuvvu avthuna endukoo ee teeruga maaratammm emitooo annintikii kaaranammm badhulu telisundi prashna adigendukeee Edho edho undi gunde lothullo edhi ardham kadu paiki chethallo inka edho dage undi matallo edemaina cheyyi vey chethullo Lolo unna uusu gunde paikelli gundellona uuha kalla pai theeli kallalona asha navvu pai valli navvulona tala dachukuntundi akkadee agindi aa bhavanaaa daatithee emouna emavanaa endukalasyam okka maate kada

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ishq
  • Cast:  Nithiin,Nithya Menon
  • Music Director:  Anup Rubens
  • Year:  2012
  • Label:  Aditya Music