• Song:  Chinnadana Neekosam
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Anoop Rubens,Shravani,Raja Hasan

Whatsapp

హూ తెరెబిన్ జానా కుచ్చు బి నహీ మై ఇష్క్ మీ మై దీవానా ఆయిలెబా ఆయిలెబా ఆయిలే ఆయిలే ఆయిలే ఆయిలెబా నాన్ననన ఆయిలెబా నాన్ననన ఆయిలెబా నాన్ననన ననన తందనాతనన ననన తందనాతనన ఓఓఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళదిరే అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడా నీకోసం చిన్నవాడా నీకోసం మాటలన్నీ నీకోసం మౌనం అంత నీకోసం ఓఓఓ కువని కోయిల ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాకా పరిచయం ఇలా హేయ్ ఎటువై పెళ్లినా నే నిన్నే చేరేనా మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా ఓ జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో ప్రేమ అంటే అంతేరో అన్ని వింతేరో వీకువంత నీకోసం వెన్నెలంతా నీకోసం ఉస్సులన్నీ నీకోసం ఉఉపిరుంది నీకోసం ఓఓఓ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలిక మాటలే రావుగ మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయికా చాల్లే తికమక అల్లుకు పోవే హూ గాలిలోనే రాసిన మన ప్రేమ ఐతే చెదరదులే అలల అడుగున మునిగిన తీరం చేరునులే కాదల్ ఐన నీకోసం నీకోసం ప్రేమ ఐన నీకోసం నీకోసం లవ్ యు ఐన నీకోసం నీకోసం ఇష్క్ ఐన నీకోసం నీకోసం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hoo terebin jaana kuchu bhi nahii mai ishq me mai deewanaa aailebaaa aailebaaa aaile aaile aaile aailebaaa nannanana aailebaa nannanana aailebaa nannanana nanana tandanatanana nanana tandanatanana Oo adire adiree ne nallani kaatuka kalladiree adire adire naa manase edure chuse chinnadana neekosam o chinnadana neekosam chinadana neekosam o chinadana neekosam nachave nachave antondi manase nimisham eedaina eemaina vechunna nenu chinnavada neekosam chinnavada neekosam matalanni neekosam mounam antha neekosam Ooo kuvane koiyila undade raayila kotha paata paaduthondilaaa teeyani haiyilo teelani gaaliloo pellidaka parichayam elaa heyy etuvaipellina nee ninne cheeranaa melipeduthu ela mudipadiponaa oo jaji komme na chelli jaavalilee padenuroo prema ante anthe roo anni vinthe roo veekuvantha neekosam vennelantha neekosam uusulanni neekosam uupirundi neekosam Oo prema pusthakalalo lene leni poolika raayatam kadu teelika maatale ravu ga mouname haayiga bhavamaithe booledundigaaa nee navve suutiga telipinde raayikaa challe tikamaka alluku poovee hoo galilone raasina mana prema ithe chedaradulee alala aduguna munigina teeram cheerunulee khadal ina neekosam neekosam prema ina neekosam neekosam love you ina nekosam neekosam ishq ina neekosam neekosam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ishq
  • Cast:  Nithiin,Nithya Menon
  • Music Director:  Anup Rubens
  • Year:  2012
  • Label:  Aditya Music