• Song:  Bham Bham
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hariharan,Shankar Mahadevan

Whatsapp

భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ భంభం భోలే భంభం భోలే భంభం భోలే భోలేనాథ్ భంభం భోలే భంభం భోలే భంభం భోలే భోలేనాథ్ భోలే నాచే చంకుచమాచం భోలే నాచే చంకుచమాచం ఢమరూ భాజే ఢమరూ భాజే ఢమరూ భాజే ఢంఢమాఢం భోలే నాచే చంకుచమాచం భోలే నాచే చంకుచమాచం వారణాసిని వర్ణించే నా గీతికా నాటి శ్రీనాధుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణికా అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక నమక గమకాలై ఎద లయలే కీర్తన చేయగా జమక గమకాలై పద గతులే నర్తన చేయగా ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా ఏ దందమాదం దం దమాదం దమాదం దందమాదం దం దమాదం దమాదం దందమాదం దం దందమాదం దం దందమాదం దం దమాదందం దం దం దం ఎదురయే శిల ఏదైన శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే చరితలకు అందనిది ఈ కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ దద్ధినక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bham bham bhole shankham mogele Dham dham dole chelaregindile Bham bham bhole shankham mogele Dham dham dole chelaregindile Taddinakadin daruvai sandadi regani Poddulerugani parugai munduku sagani Taddinakadin daruvai sandadi regani Poddulerugani parugai munduku sagani Vilasangaa sivananda lahari Mahaganga pravahanga maari Visaalaakshi samethanga cheri Varalicche kaasii purii Bham bham bhole shankham mogele Dham dham dole chelaregindile Taddinakadin daruvai sandadi regani Poddulerugani parugai munduku sagani Vilasangaa sivananda lahari Mahaganga pravahanga maari Visaalaakshi samethanga cheri Varalicche kaasii purii Bham bham bhole bham bham bhole Bham bham bhole bholenaath Bham bham bhole bham bham bhole Bham bham bhole bholenaath Bhole naache chamak chamaacham Bhole naache chamak chamaacham Dhamaru baaje dhamaru baaje Dhamaru baaje dama damadam Bhole naache chamak chamaacham Bhole naache chamak chamaacham Varanaasini varninche naa geethika Naati srinadhuni kavithe vinipinchagaa Mukthike maargam choope manikarnika Allade andinaayi chirukantika Dhamaku ghamakaalai eda layale Keerthana cheyagaa Jamaku gamakaalai padagatule Narthana cheyagaa Prathi adugu taristondi Pradakshinagaa Vilasangaa sivananda lahari Mahaganga pravahanga maari Visaalaakshi samethanga cheri Varalicche kaasii purii Kaarthika maasaana vevela depaala Veluganta sivaleela kaada Priyamara madilona eeswaruni dhyaniste Mana kashtame tolagipodaa Eduraye sila yedinaa siva lingame Mannu kaadu mahadevuni varadaaname Chiranjeeviga nilichindi ee nagarame Charitalaku andanidi kailaasame Gaalilo nithyam vinaledaa aa omkaarame Gangalo nithyam kanaledaa sivakaarunyame Taralirandi telusukondi kasi mahima Vilasangaa sivananda lahari Mahaganga pravahanga maari Visaalaakshi samethanga cheri Varalicche kaasii purii Bham bham bhole shankham mogele Dham dham dole chelaregindile Taddinakadin daruvai sandadi regani Poddulerugani parugai munduku sagani Taddinakadin daruvai sandadi regani Poddulerugani parugai munduku sagani Vilasangaa sivananda lahari Mahaganga pravahanga maari Visaalaakshi samethanga cheri Varalicche kaasii purii

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Indra
  • Cast:  Aarthi Agarwal,Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music