• Song:  O Kaalama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Yesu dasu

Whatsapp

ఎందరిని ఏ దరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా నావ ఓ కాలమా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా ఓ ఓఓఓ ఓ కాలమా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా రెక్కలొచ్చి గువ్వలు ఎగిరి వెళ్ళిపోయినా గూటి గుండెలో ఇలా ఈటె గుచ్చి వెల్లవే మూళ్ళ చెట్టు కొమ్మలైన ఎంత పైకి వెళ్లిన తల్లి వేరు పై ఇలా కత్తి దూసి ఉండవె మీరే తన లోకమని బ్రతికిన సోదరుని చాల్లే ఇక వెళ్ళమని తరిమిన మిమ్ముగాని అనురాగమెంత చిన్నబోయెనో ఓ ఓఓఓ ఓ కాలమా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా నారు పోసి దేవుడు నీరు పోయలేదని నెత్తురంతా ధారపోసి పెంచడమే పాపమా ఏరు దాటి వెంటనే పడవ కాల్చు వారిలా అయినా వాళ్ళు మారిపోతే అంతకన్నా శాపమా నిన్నే తమ దైవమని కొలిచిన వారేనా యముడై వేదించకని నిను వెలివేసేన అనుబంధమైంత నేరానాయేనా ఓ ఓఓఓ ఓ కాలమా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా ఓ ఓఓఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Endharini Ye Dariki Cherchinaaaa Sandraana Ontariga Migalada Naavaaa O Kaalama Idhi Nee Jaalama O Kaalama Idhi Nee Jaalama Mamathalu Penchi Manasulu Virichi Chelagaatamaadathavu Nyayamaa Oo Ooo O Kaalama Idhi Nee Jaalama O Kaalama Idhi Nee Jaalama Rekkalochi Guvvalu Egiri Vellipoyinaa Gooti Gundelo Ila Eete Guchi Vellave Mulla Chettu Kommalaina Entha Paiki Vellina Thalli Veru Pai Ila Katthi Doosi undave Meere Thana Lokamani Brathikina Sodaruni Chaalle Ika Vellamani Tharimina Mimmugani Anuraagamentha Chinnaboyeno Oo Ooo O Kaalama Idhi Nee Jaalama O Kaalama Idhi Nee Jaalama Naaru Posi Devudu Neeru Poyaledani Netturantha Daaraposi Penchadame Paapama Eru Daati Ventane Padava Kaalchu Vaarila Ayina Vaallu Maaripothe Anthakanna Shapama Ninne Thama Daivamani Kolichina Vaarena Yamudai Vedinchakani Ninu Velivesena Anubandhamintha Neranaayenaa Oo Ooo O Kaalama Idhi Nee Jaalama O Kaalama Idhi Nee Jaalama Mamathalu Penchi Manasulu Virichi Chelagaatamaadathavu Nyayamaa Oo Ooo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hitler
  • Cast:  Chiranjeevi,Rajendra Prasad,Rambha
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music