• Song:  Kanneellake
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra,Renuka,Anupama

Whatsapp

కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా ఓ అన్ని నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసి కూన ఒఒఒఒఒఒ ఒఒఒఒఒఒఒ కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా ఓ అన్ని నువ్వై భారం మోయగా అమ్మలోని లాలన నాన్నలోని పాలన అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో కొమ్మ చాటు పువ్వులై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరు ఎదుగు వేళలో ముసిరే నిశిలో నడిచే దిశలో నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని ఒఒఒఒఒఒ ఒఒఒఒఒఒఒ కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా ఓ అన్ని నువ్వై భారం మోయగా దారిచూపు సూర్యుడా జోల పాడు చంద్రుడా నీవు కంట నీరు పెడితే నిలవలేమురా నీరు కాదె అమ్మలు తీరుతున్న ఆశలు ఇన్ని నాళ్ళ భారమంతా కడుగుతున్నవే ఒడిలో ఒదిగి రుణమై ఎదిగి మరుజన్మానికి నిను కనిపెంచే అమ్మవుతామయ్యా మీ నవ్వే వెన్నెల వెలుగమ్మా నా ఎదలో కాంతుల కొలువమ్మా ఏ దైవమో దీవించాడు మా అన్నగా దిగివచ్చాడు ఏ జన్మలో రుణమో తీర్చగా ఓ మా కోసమే ప్రాణం పంచగా ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో మీ నవ్వే వెన్నెల వెలుగమ్మా నా ఎదలో కాంతుల కొలువమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kanneellake Kanneeroche Kashtalake Kashtam Vese Kanna Ilaa Ninne Choodagaa Oo Anni Nuvvai Bhaaram Moyagaa Ee Baruve Nee Chaduvai Edhigina Pasi Koona Oooooo Ooooooo Kanneellake Kanneeroche Kashtalake Kashtam Vese Kanna Ilaa Ninne Choodagaa Oo Anni Nuvvai Bhaaram Moyagaa Ammaloni Laalana Naannaloni Paalana Andhipuchukunna Ee Anna Needalo Komma Chaatu Puvvulai Kanche Chaatu Pairulai Chinni Paapalandaru Edugu Velalo Musire Nishilo Nadiche Dishalo Netturutho Nilipaave Aarani Deepanni Oooooo Ooooooo Kanneellake Kanneeroche Kashtalake Kashtam Vese Kanna Ilaa Ninne Choodagaa Oo Anni Nuvvai Bhaaram Moyagaa Daarichoopu Sooryuda Jola Paadu Chandruda Neevu Kanta Neeru Pedithe Nilavalemuraa Neeru Kaade Ammalu Teeruthunna Aasalu Inni Naalla Bhaaramantha Kaduguthunnave Odilo Odhigi Runamai Edhigi Marujanmaaniki Ninu Kanipenche Ammautaamayya Mee Navve Vennela Velugamma Naa Yadalo Kaanthula Koluvamma Ye Daivamo Deevinchaadu Maa Annaga Digivachaadu Ye Janmalo Runamo Theerchagaa Oo Maa Kosame Praanam Panchagaa Ye Punyam Maa Kosam Ee Varamichindo Mee Navve Vennela Velugamma Naa Yadalo Kaanthula Koluvamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hitler
  • Cast:  Chiranjeevi,Rajendra Prasad,Rambha
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music