• Song:  Odiyamma
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram

Whatsapp

పైకి తీయి లోన హాయిని బైటవేయి లోపలోడిని దాచుకోకు ఇంకా దేనిని గోలే నీ పని తొంగి చూడు కింద నింగిని గాలికేయి కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని ఒక షాటులో ఉత్సాహమే ఒక షాటులో ఉల్లాసమే ఒక షాటులో ఉక్రోషమే ప్రతి షాటు లోపలే ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు ఓడియమ్మ హీటు ఈడిఎంలో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మరిచిపోతే తాగగలను మరువనివ్వదు ఫీల్ హై ఫీల్ దిస్ హై నాతో చెయ్ కలిపేయ్ అరె దేన్నో చూస్తావే కాలం చల్తా హై భేజా ఉడ్తా హై వదిలేసెయ్ వచ్చేసెయ్ యయ్ యయ్ యా ఒక గ్లాసులో ఆనందమే ఒక గ్లాసులో ఆలోచనే ఒక గ్లాసులో ఆవేశమే ప్రతి గ్లాసు ఖాళీ చెయ్ ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు జోరుగున్నదో జారుతున్నదో జన్మకేమయిందో ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో జరుగుతున్నదే జరగనున్నదో జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదో డే జా వు నీ పాత్ ఓ పాతాలమే ఈ కైపులో కైలాసమే నా వైబ్ లో వైకుంఠమే ఈ మైకం మోక్షమే ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Paiki Theeyi Lona Haayini Baitaveyi Lopalodini Daachukoku Inkaa Denini Gole Nee Pani Thongi Choodu Kindha Ningini Gaalikeyi Kottha Ranguni Ninna Ninka Nedu Mingani Dhaantho Em Pani Oka Shotulo Utsaahame Oka Shotulo Ullaasame Oka Shotulo Ukroshame Prathi Shotu Lopale Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu Feel High Feel This High Naatho Cheyy Kalipeyy Arey Dhenno Choosthaave Kaalam Chalthaa Hai Bheja udtha Hai Vadhilesey Vachesey Yay Yay Yaa Oka Glassulo Aanandame Oka Glassulo Aalochane Oka Glassulo Aaveshame Prathi Glassu Khaali Cheyy Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu Jorugunnadho Jaaruthunnadho Janmakemayindho Ooha Nijamulaa Nijamu Oohala Thochi Thosinaayo Jaruguthunnadhe Jaraganunnadho Jarigipoyinaadho Thiruguthunnadho Thipputhunnadho De Ja Vu Nee Paath O Paathaalame Ee Kaipulo Kailaasame Naa Vibelo Vaikuntame Ee Maikam Mokshame Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hi Nanna
  • Cast:  Kiara Khanna,Mrunal Thakur,Nani,Nupur Sanon,Ravi Teja
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  T-Series