• Song:  Gaaju Bomma
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Hesham Abdul Wahab

Whatsapp

ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా చిన్ని చిన్ని పాదాలని నేలై నే మోయనా చిందే క్షణంలో నువ్వు కిందపడిన ఉంటావు నా మీదనా నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెనువెంటే వింటానే రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలెంచి పంపించనా ఏ కాంతులైన అవి నన్ను దాటకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీ రెప్పై ఉంటానే పాప కంటి పాప నా పాప కంటిపాపా ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Itu Raave Naa Gaaju Bomma Nene Naanna Ammaa Edha Neeku Uyyaala Komma Ninnu Oope Cheyye Prema Vaalipo Ee Gundepaine Aaduko Ee Gootilone Dhooram Pobokumaa Chinni Chinni Paadhaalani Nelai Ne Moyanaa Chindhe Kshanamlo Nuvu Kindhapadina Untaavu Naa Meedhan Nee Chenthe Rendu Chevulunchi Bayalellana Ye Maata Nee Nota Moginchina Venuvente Vintaane Raanaa Nimishamlonaa Ne Nanne Vadhilesainaa Thulle Thulle Nee Shwaasaki Kaapai Nenundanaa Uchwaasanaina Nishwaasanaina Melenchi Pampinchanaa Ye Kaanthulaina Avi Nannu Daatakane Aa Roju Cheraali Nee Choopune Nee Reppai Untaane Paapa Kantipaapa Naa Paapa Kantipaapa Itu Raave Naa Gaaju Bomma Nene Naanna Ammaa Edha Neeku Uyyaala Komma Ninnu Oope Cheyye Prema Vaalipo Ee Gundepaine Aaduko Ee Gootilone Dhooram Pobokumaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hi Nanna
  • Cast:  Kiara Khanna,Mrunal Thakur,Nani,Nupur Sanon,Ravi Teja
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  T-Series