• Song:  Idea Cheppu Friendu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Prakash Raj,Ram Pothineni

Whatsapp

ఫ్రెండు హ్మ్మ్ ఫ్రెండు హ్మ్మ్ తనని లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు ఆ రోజు ఫ్లవర్స్ పంపించు ర ఫిదా అయిపోదా పడిపోద్ది ఏంటి ఫ్లవర్స్ ఆహ్ తాను ఎమన్నా ఫ్లవర్ షాప్ పెడుతుందా రేయ్ షాపులో కాదు తలలో పెట్టుకోడానికి అబ్బా తాను పూల కి ఈలా కి పడిపోయే రకం కాదు ఫ్రెండు హై ఎండు ఈ వాడిపోయిన ఐడియా లు వదిలేసి ఒక ఫ్రెష్ ఐడియా చెప్పవ తాను తాగేసిన కోక్ టిన్ లు వాడేసిన హెయిర్ పిన్ లు పడేసిన చాక్లెట్ రేపర్ లు విసిరేసిన ఐస్ పుల్లలు భద్రం గ దాచుకోరా లైఫ్ లాంగ్ ఇదే లవ్ మైంటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతునూది అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు తాను ప్రేమించాలని గుళ్లో నూటొక్క టెంకాయను కొట్టు ఆ దెబ్బతో చూడు ఫ్రెండు అయిపోదా నీ లైఫ్ జట్టు నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టోడి లైఫ్ అవుద్ది సెట్టు నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కంఫర్మ్ గ ఫట్టు ఓయ్ ఫ్రెండు ఫ్రెండు ఐడియా డెడ్ ఎండు ఫ్రెండు ఫ్రెండు కొంచం మార్చు ట్రెండు పోనీ గుళ్లో తాను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు కనెక్ట్ అయిపోదా చచ్చినట్టు ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా LIC ఇదో ఐడియా నా చి చి చి ఫ్రెండు ఫ్రెండు నీ ఐడియా డెడ్ ఎండు ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ కొంచెం మార్చు ట్రెండు తన గురించి ఒక కవిత రాయి నాయనా పడటం కాయం ఏ అమ్మాయి అయినా ఇది బాగుంది అను నువ్వంటే నాకు ప్రాణం ఫ్రెండు ఇంతకీ రా ఒత్తు ప కింద పెట్టాలా ర కింద పెట్టాలా హ్మ్మ్ నా కింద పెట్టారా అబ్బాయిలో అమ్మాయిల కి నచేది సెన్స్ అఫ్ హుమౌర్ ఫ్రెండు తొక్కేమ్ కాదు ఆలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడు ఉండదు ఓయ్ ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ నీ ఐడియా డెడ్ ఎండు ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ కొంచెం మార్చు ట్రెండు పోనీ కిరాయి రౌడీల్ని పెట్టు నువ్వే వాళ్ళని వెళ్లి కొట్టు రియాక్షన్ ఉంటది చూడు ఉండదు నిన్ను మించినోడు ఎంత తీసుకుంటారు ఏమో రా నాకు తెలీదు ఫస్ట్ టైం ఆహా ఇలాంటి ఐడియా లు ఇవ్వకుండా ఉండటానికి మీరెంత తీసుకుంటారు ఓయ్ ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ నీ ఐడియా డెడ్ ఎండు ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ కొంచెం మార్చు ట్రెండు పోనీ సెల్ ఫోన్ టవర్ ఎక్కి దూకేస్తా అని బెదిరించు చుడొకసారి నిన్ను కాకా ఇంకా ఎవర్ని లవ్ చేస్తా అని పరిగెత్తు కొస్తుంది ప్యారి అవును నాకూడా దూకాలనే ఉంది రిజెక్ట్ చేయలేని ఐడియా మనది దిక్కు మాలిన ఐడియా లు వినలేకే దూకి చావాలని ఉంది ఓయ్ ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ నీ ఐడియా డెడ్ ఎండు ఫ్రెండు హా ఫ్రెండు హ్మ్మ్ కొంచెం మార్చు ట్రెండు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Friendu hmm friendu hmm Thanani love lo padeyataniki O manchi idea cheppu friendu Aa Roju flowers pampinchu ra Fidaa ayipodhi padipodhi Enti flowers aah tanu emanna Flower shop pedutundha Rey shoplo kaadhu thalalo pettukodaniki Abba thanu poola ki eela ki Padipoye rakam kadhu friendu High endu Ee vadipoyina idea lu vadhilesi oka Fresh idea cheppava Thanu thaagesina coke tin lu Vadesina hair pin lu Padesina chocolate wrapper lu Visiresina ice pullalu badram ga dachukora Life long idhe love maintain cheyalante Kompa municipality dump yard aypothunudhi Andhukani inko idea cheppu friendu Tanu preminchalani gullo Nootokka tenkayaku kottu Aa debbatho choodu friendu Ayipodhi ne life settu Nootokka tenkayalu kodithe Aa kottodi life avudhi settu Nee idea follow cheste Naa life confirm ga fattu Oye friendu friendu Idea dead endu Friendu friendu Koncham marchu trendu Poni gullo thanu choostundaga Aaruthunna deepaniki chethulu addam pettu Connect ayipodhi chachinattu Aaruthunna deepaniki chethulu Addam pettadaniki unnadhigaa LIC Idho idea naa chi chi chi Friendu friendu Nee idea dead endu Friendu haa friendu hmm Konchem maarchu trendu Tana gurinchi Oka kavitha rayi naayana Padatam kaayam ye ammayi ayina Idhi bagundhi ANU nuvvante naaku praanam Friendu inthaki raa othu pa kindha pettala ra kindha pettala Hmm naa kindha pettara Abbayilo ammayila ki nachedi Sense of humour friendu Thokkem kadhu ala ayithe Mana brahmi kante Lover boy evadu undadu Oye friendu haa friendu hmm Nee idea dead endu Friendu haa friendu hmm Konchem marchu trendu Poni kirayi rowdylni pettu Nuvve vaallani velli kottu Reaction untadi choodu Undadu ninnu minchinodu Entha teesukuntaru Emo raa naku telidhu first time Ahaa ilanti idea lu ivvakunda undataniki Meerentha teesukuntaru Oye friendu haa friendu hmm Nee idea dead endu Friendu haa friendu hmm Konchem marchu trendu Poni cell phone tower yekki dookestha Ani bedirinchu chudokasari Ninnu kaka inka evarni love chesta Ani parigethu kostundhi pyaari Avunu nakuda dookalane undhi Reject cheyaleni idea manadhi Dikku malina idea lu vinaleke Dooki chavalani undhi Oye friendu haa friendu hmm Nee idea dead endu Friendu haa friendu hmm Konchem marchu trendu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hello Guru Prema Kosame
  • Cast:  Anupama Parameshwaran,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2018
  • Label:  Aditya Music