• Song:  Hello Guru Prema Kosame
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sagar,Ranina Reddy

Whatsapp

వీళ్ళ డాడీ ని పడేసి ఒక్క ముడి వీసా వీళ్ళ మమ్మీ ని ఇంప్రెస్స్ చేసి రెండో ముడి వీసా తాను యూయూ అంటే మూడో ముడి వేసేస్తాను యూయూ కొట్టే ఉద్యోగం చేసేతాను హలో గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే ఏయ్ పడిపోయాడేమో నీ సొప్పుకి మా డాడీ ఓకే అందేమో నీ హైప్ కి మా మమ్మీ అసలయిన దాన్ని నేనున్నాను వాళ్లంతా ఈజీ గ నే పడిపోను హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే నాకన్నా మంచోడు భూమ్మీద ఎవడే మంచోడని అంటదు ముంచేవాడే నక్కను మొనగాడు ప్రేమలో లేదే నిన్నెవడో మూలగా చెట్టు ఎక్కించండి నీ కోసం పది చాచే గుండెను చూడే నిమిషానికి దెబ్బయ్ నార్మల్ స్పీడ్ ఏ నీకోసం పెరిగిందే ఒంట్లో వేడి ఏసీ నే పెట్టించే ఇంట్లో నేడే న లవ్ టానిక్ ఏ నీతో ఒంపిస్తా నీ టైటానిక్ ఏ నేనే నడిపిస్తా నీ కాంత లక్ ఏ చేజిక్కి లోగ నీ స్పీడ్ కె బ్రేక్ ఇస్తా హలో గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే డే ఎండ్ వచ్చిందో మల్లెలు గారంటీ వీకెండ్ వచ్చిందో సినిమా గారంటీ మొంత్ ఎండ్ వచ్చిందో శాలరీ పాకెట్ ఫెస్టివల్ ఏ వచ్చిందో సరి జాకెట్ నీ మూరెడు మల్లెలకి లైఫ్ ఏ తాకట్టు నువ్వేసే ఈలలకి సినిమా సైలెంటు ప్రతి రోజు పండగల ఉండే నా లైఫ్ నీ చేతుల్లో పెడితే మోతంగా డ్రాపు మన స్టోరీ రాస్త సినిమానే తీస్తా సూపర్ హిట్ లవ్ ఏ నాదే అనిపిస్త నే సినిమా చూస్తా నీ రివ్యూ రాస్త రేటింగ్ నేనే ఇస్తా హలో గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐస్ పెట్టి చేయలేవు నన్ను మోసమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Veella daddy ni padesi Okka mudi vesaa Veella mummy ni impress chesi Rendo mudi vesa Thanu uu ante moodo mudi vesesthanu Uu kotte udhyogam chesethaanu Hello guru prema kosame Naa gundello katta prema deshame Ey padipoyademo nee soapuki maa daddy Ok andhemo nee hype ki ma mummy Asalayna dhanni nenunnanu Vallantha easy ga ne padiponu Hello guru prema kosame Antu ice petti cheyalevu nannu mosame Nakanna manchodu bhoommedha yevade Manchodni antadu munchevade Nakkana monagadu premalo lede Ninnevado mulaga chettu yekkinchade Nee kosam padi chache gundenu choode Nimishaniki debbay normal speed ye Neekosam perigindhe ontlo vede AC ne pettinchey intlo nede Na love tonic ye neetho vompista Nee titanic ye nene nadipista Nee kantha luck ye chejikke loga Nee speed ke break estha Hello guru prema kosame Naa gundello katta prema deshame Hello guru prema kosame Antu ice petti cheyalevu nannu mosame Day end vachindho mallelu guarantee Weekend vachindho cinema guarantee Month end vachindho salary packetu Festival ye vachindho sari jacketu Nee mooredu mallelaki life ye thakattu Nuvvese eelalaki cinema silentu Prathi roju pandagala unde naa life Nee chethullo pedite mothanga dropu Mana story raastha cinemane teestha Super hit love ye naadhe anipistha Ne cinema choosta ney review rastha Rating nene isthaa Hello guru prema kosame Naa gundello katta prema desame Hello guru prema kosame antu Ice petti cheyalevu nannu mosame

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hello Guru Prema Kosame
  • Cast:  Anupama Parameshwaran,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2018
  • Label:  Aditya Music