హే మామ హే మామ
థాట్స్ అల్ రైట్ మామ
కామన్ లెట్స్ గో
ఈ చిన్ని లైఫ్ లో చిట్టి లైఫ్ లో
బుజ్జి లైఫ్ లో పొట్టి లైఫ్ లో
ఏదైనా కొంచెం ఉంటె చాలు
థాట్స్ అల్ రైట్
సరదాగా బ్రతికేస్తే చాలు
థాట్స్ అల్ రైట్
థాట్స్ అల్ రైట్
థాట్స్ అల్ రైట్ మామ
థాట్స్ అల్ రైట్
గడియ రాదు ఈ గంట రాదూ
ఈ ఉడుకు రాదూ ఏ దుడుకు రాదూ
ఈ రోజు పోతే రాదు మామ
ఏ రోజా మట్టై పోతాం మామ
అంతే కదా అంతే కదా
అంతే కదా
అంతే కదా మామ
థాట్స్ అల్ రైట్
సి మామ
ఎవేరిబోడి సే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్
నో మామ
లైఫ్ ఇస్ పెయిన్ ఫుల్
వీ హావ్ టూ మేక్ ఇట్ బ్యూటీ ఫుల్
వీ హావ్ టూ మేక్ ఇట్
ఒక కప్ చాయ్ ఉంటె
ఒక పుట ఫుడ్ ఉంటె
ఒక పెగ్ ముందుంటే
అది చాలు
నీకంటూ ఓ ఫ్రెండ్ ఆపై ఒక గర్ల్ ఫ్రెండ్
మిగతాది ఎక్సెస్ ఏ కదా మామ
అంతే కదా
థాట్స్ అల్ రైట్
కొంచెం రొమాన్స్ కొంచెం రిలాక్స్
చీటింగ్ చాటింగ్ ఇచింగి గిచ్చింగ్
ఇంత కన్నా నీకేం కావాలి మామ
చెప్పు మామ
హేయ్ ఎం పట్టుకు పోతాం మామ
ఏ రోజా మట్టై పోతాం మామ
అంతే కదా
అంతే కదా అంతే కదా
అంతే కదా
అంతే కదా మామ
థాట్స్ అల్ రైట్
ఏవేవో అనుకుంటాం కలలేవో కంటుంటాం
ఇంకేదో చేస్తుంటాం మామ
పనికి మాలిన గొడవల్లో
బ్రతుకంతా టెన్షన్లే
ఈ లైఫ్ కి సీక్కువల్ లేదు మామ
అంతే కదా
థాట్స్ అల్ రైట్
కొంచెం ధీమాకు కొంచెం కిర్రాకు
కిస్సింగ్ మిస్సింగ్
కన్నింగ్ విన్నింగ్
హోమో ఎం పట్టుకు పోతాం మామ
ఏ రోజో మట్టై పోతాం మామ
అంతే కదా
అంతే కదా అంతే కదా
అంతే కదా
అంతే కదా మామ
థాట్స్ అల్ రైట్
ఈ చిన్ని లైఫ్ లో చిట్టి లైఫ్ లో
బుజ్జి లైఫ్ లో పొట్టి లిఫెలో
ఏదైనా కొంచెం ఉంటె చాలు
థాట్స్ అల్ రైట్
సరదాగా బ్రతికేస్తే చాలు
థాట్స్ అల్ రైట్
Hey mama hey mama
Thats all right mama
Common lets go
Ee chinni life lo Chitti life lo
Bujji lifelo Potti lifelo
Yedaina konchem unte chalu
Thats all right
Saradaga brathikesthe chalu
Thats all right
Thats all right
Thats all right mama
Thats all right
Gadiya radhu ee ganta raadhu
Ee uduku raadhu yee duduku raadhu
Ee roju pothe radu mama
Ye rojo mattai potham mama
Anthe kada anthe kada
Anthe kada
Anthe kada mama
Thats all right
See mama
Everybody say life is beautiful
No mama
Life is painfull
We have to make it beautifull
We have to make it
Oka cup chai unte
Oka puta food unte
Oka peg mandunte
Adhi chalu
Neekantu o friend Aapai oka girl friend
Migathadi excess ye kada mama
Anthe kada
Thats all right
Konchem romance konchem relax
Cheating chatting ichingi giching
Intha kanna neekem kavali mama
Cheppu mama
Heyy em pattuku potham mama
Ye rojo mattai potham mama
Ante kada
Anthe kada anthe kada
Anthe kada
Anthe kada mama
Thats all right
Evevo ankuntam kalalevo kantuntam
Inkedho chesthuntam mama
Paniki malina godavallo
Brathukantha tensionle
Ee lifeki sequal ledhu mama
Anthe kada
Thats all right
Konchem dhimaku konchem kirraku
Kissing missing
Cunning winning
Hooo em pattuku potham mama
Ye rojo mattai potham mama
Ante kada
Anthe kada anthe kada
Anthe kada
Anthe kada mama
Thats all right
Ee chinni life lo Chitti life lo
Bujji lifelo Potti lifelo
Yedaina konchem unte chalu
Thats all right
Saradaga brathikesthe chalu
Thats all right