• Song:  Oh My Baby Song
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shilpa Rao

Whatsapp

నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబు నువ్వే నువ్వే నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పెర్ఫ్యూమల్లె చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ ఓ ఓ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ ఓ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు నా వేకప్ కాల్ అయి వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే ఓ మై బేబీ ఓ ఓ నీ పక్కన వాలాలి ఓ మై బేబీ ఓ ఓ నీతో చుక్కలు చూడాలి ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ నీ కౌగిలి ఖాళీ పూరించాలి క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు నా పిల్లో పక్కన నావెల్ నువ్వు ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ వైపోయావు ఓ మై బేబీ ఓ ఓ ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ ఓ మై బేబీ ఓ ఓ తాన నన్నా నన్నానా హ బేబీ బేబీ ఓ తాన నన్నా నన్నా నన్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa Coffee Cuplo Sugar Cube Nuvve Nuvve Naa Kantireppallo Kaatuka Muggu Nuvve Nuvve Naa Chempalakantina Chaamanthi Siggu Nuvve Nuvve Naa Oopiri Gaalini Perfume alle Chuttesthaave Oh My Baby O O Nee Siggulu Pindaali Oh My Baby O O Neeku Muddhulu Pettaali Oh My Baby O O Naa Chunni Neeku Tie Kattaali Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu Naa WakeUp Call Ayi Vechhaga Thaake Suryudu Nuvvele Naa Balcony Godalu Dhooke Vennela Chandrudu Nuvvele Ye Nootiko Kotiko Naakai Puttina Okkadu Nuvvele Ne Puttina Ventane Guttuga Neeku Pellaam Ayyaale Oh My Baby O O Nee Pakkana Vaalaali Oh My Baby O O Neetho Chukkalu Choodaali Oh My Baby Baby Baby O O Nee Kougili Khaali Poorinchaali Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu Craving Craving Craving for You Naa Pillow Pakkana Novel Nuvvu Tripping Tripping Tripping on You Naa Play List Vaipoyaavu Oh My Baby O O Oh My Baby Baby Baby O Oh My Baby O O Taana Nannaa Nannaana Ha Baby Baby O Taana Nannaa Nannaa Nananna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Guntur Kaaram
  • Cast:  Mahesh Babu,Sreeleela
  • Music Director:  SS Thaman
  • Year:  2024
  • Label:  Aditya Music