• Song:  Mawaa Enthaina
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Sipligunj,Srikrishna,Ramachari Komanduri

Whatsapp

పనిసగరిస ని ప స పనిసగరిస ని ప మ పనిసగరిస ని ప స పని పని పని పని పని పని సత్యేంద్ర గ్రాంఫోన్ ఇక్కడకు తెచ్చారేంది పనిసగరిస ని ప స పనిసగరిస ని ప మ పనిసగరిస ని ప స పని పని పని పని పని పని మావా ఎంతైనా పర్లేదు బిల్లు మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు చెప్పుకోలేని బాధే డబల్లు మారిపోయే లోకం చెడ్డోల్లంతా ఏకం నాజూకైన నాబోటోడికి దినదినమొక నరకం యాడో లేదు లోపం నా మీదే నా కోపం అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే వన్ అండ్ ఓన్లీ లవరే అన్నా సర్రా సర్రా సురం సుర్రంటాది కారం హేయ్ హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా ఇనప సువ్వ కౌకు దెబ్బ ఇరగదీసే రవన్న దెబ్బ ఉయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

PaNiSaGaRiSa Ni Pa Sa PaNiSaGaRiSa Ni Pa Ma PaNiSaGaRiSa Ni Pa Sa PaNi PaNi PaNi PaNi PaNi PaNi Sathyendra Gramophone Ikkadaku Techaarendhi PaNiSaGaRiSa Ni Pa Sa PaNiSaGaRiSa Ni Pa Ma PaNiSaGaRiSa Ni Pa Sa PaNi PaNi PaNi PaNi PaNi PaNi Mawaa Enthainaa Parledhu Billu Manasu Baaledhu Esesthaa FullU Gunde Lothullo Guchhindhi Mullu Cheppukoleni Badhe Daballu Maaripoye Lokam Cheddollantha Ekam Naajookaina Naabotodiki Dhinadinamoka Narakam Yaado Ledhu Lopam Naameedhe Naakopam Andhananna Aakaashaaniki Enthakani Egabadathaam Evvarikevvaru Ayinollantu Unnagaani Lere Ye Vaavi Varasa Peru Pilupu Anni Noti Chivare Yahe VisuguPutti Inkipoye Kandlallo Kanneere Yetu Thirigi Choodu Manaki Maname One and Only Lover Ye Annaa Sarraa Sarraa Suram Surrantaadi Kaaram Heyy Hey Rappaa Rappapaa Rabbaa Rabaaribaabba Hey Rappaa Rappapaa Rabbaa Rabaaribaabba Inapa Suvva Kouku Debba Iragadeese Ravanna Debba Uyy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Guntur Kaaram
  • Cast:  Mahesh Babu,Sreeleela
  • Music Director:  SS Thaman
  • Year:  2024
  • Label:  Aditya Music