• Song:  Nanu Neetho
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Bhavatharini

Whatsapp

నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను అందించావు ఈ కొలువు నీ చెలిమై నే మల్లి పుట్టాను నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి ఆ వరి పైరు పరుపెయ్యల గాలులు జోల పాడాలా ఆ హరివిల్లు మన ఉయ్యాల నిన్నే నేను లోపాల ఈ చెమ్మ చుక్క చూసి వేగుచుక్కలే ఆ నింగి నుంచి దూకి నా కళ్ళగుంతలేసి కానిలోప నీ నవ్వులే చూపాల ఊహలు ఎన్నో నా కున్న మరిచెనె నన్నే నేను నీ ఊసే వింటే నీ ఊసే వింటే నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి మారిన ప్రాయం కోరినవన్నీ దొరికే తీరం నువ్వేరా ఏమిటి న్యాయం నేనొక దాన్నే ఆశల భారం మొయ్యల నీ వెచ్చనైన సాయం ఇచిచూడమంది వెన్నలూగుదారి ఆ వందయేళ్ల గ్నేయ్యాం గుచ్చుకోమంది గుండెలోన దూరి ఆయువు వున్నా లేకున్నా క్షణమైనా చాలంటాను నీతోడై ఉంటే నీతోడై ఉంటే నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి ఏమౌతావో నాకు నువ్వు ఏమౌతానని నీకైనా నేను నను నీతో నిను నాతో కలిపింది గోదారి నను నీలో నిను నాలో చూపింది తొలిసారి
Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu Andinchaavu ee koluvu nee chelimai ne malli puttanu Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari Aa vari pairu parupeyyala gaalulu jola paadaala Aa harivillu mana vuyyaala ninne nenu opaala Ee chemma chukka chusi veguchukkale Aa ningi nunchi dooki Na kallaganthalesi kanilopa Nee navvule chupaala Vuhalu enno naa kunna Marichene nanne nenu nee oose vinte nee vuse vinte Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari Maarina praayam korinavanni dorike theeram nuvveraa Emiti nyaayam nenoka danne aasala bhaaram moyyala Nee vechhanaina saayam ichichudamandi Vennaloogudaari Aa vandayella gneyyam Guchukomandi gundelona duri Aayuvu vunna lekuna Kshanamaina chaalantaanu neethodai vunte neethodai vunte Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari Emouthaavo naaku nuvvu emouthaanani neekaina nenu Nanu neetho ninu naatho kalipindi godaari Nanu neelo ninu naalo choopindi tholisaari
  • Movie:  Gundello Godhari
  • Cast:  Aadhi Pinisetty,Lakshmi Manchu,Sundeep Kishan,Taapsee Pannu
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2013
  • Label:  Aditya Music