• Song:  Gundello Godari
  • Lyricist:  Chandrabose
  • Singers:  ilayaraja

Whatsapp

గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాధారై నన్ను నడుపుతోంది గురివులిక తెలుపని పాటలే తెలిపినవి అలాలే వారములకు దొరకని భాగ్యాలే వెతికనవి వలలే హే హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాధారై నన్ను నడుపుతోంది అడుగడుగు అలజడులు సుడులు తిరుగు వొడిలో అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో అడుగడుగు అలజడులు సుడులు తిరుగు వొడిలో అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో తరంగాలుగా పెరిగెను తెగువే పడచు పరవడిలో నురగలగా కరిగెను దిగులే ఉడుకు ఉరవడిలో పౌరుషం పడవల సాగు వీడేనా ఓ సాహసాలతో గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాధారై నన్ను నడుపుతోంది ఎదురెవరు అదుపేవారు ఎగుడు దిగుడు కధలో పూలసాల ఎదురు ఈదుతూ ఎగసెగసి పడిన నదిలో ఎదురెవరు అదుపేవారు ఎగుడు దిగుడు కధలో పూలసాల ఎదురు ఈదుతూ ఎగసెగసి పడిన నదిలో గలగలలు గీతామా నాదే గెలుపు రాగంలో జలజలాల సైనం నాదే చిలిపి రాజయంలో రాజునే నేనుగా నీటి తోటలో గాలి వాటాలో గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాధారై నన్ను నడుపుతోంది గురివులిక తెలుపని పాటలే తెలిపినవి అలాలే వారములకు దొరకని భాగ్యాలే వెతికనవి వలలే హే హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో లేస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సో గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది గోదారే రాధారై నన్ను నడుపుతోంది
Gundello godari pongi poraluthondhi godhare radharai nannu naduputhondi gurivulika thelapani paatale thelipinavi alale varamulaku dorakani bhagyale vethikanavi valale hey hailesso hailesso lesso hailesso hailesso lesso hailesso hailesso hailesso hailesso hailesso lesso hailesso hailesso lesso hailesso hailesso hailesso Gundello godari pongi poraluthondhi godhare radharai nannu naduputhondi Adugadugu alajadulu sudulu thirugu vodilo alasata venuthiruguta vinabadani varada badilo Adugadugu alajadulu sudulu thirugu vodilo alasata venuthiruguta vinabadani varada badilo tharagaluga perigenu theguve padachu paravadilo nuragalaga karigenu digule uduku uravadilo pourusham padavala saagu veedeno o sahasalalo Gundello godari pongi poraluthondhi godhare radharai nannu naduputhondi Edhurevaru adhupevaru egudu digudu kadhalo pulasala edhuru eedhuthu egasegasi padina nadhilo Edhurevaru adhupevaru egudu digudu kadhalo pulasala edhuru eedhuthu egasegasi padina nadhilo galagalala geethama naadhe gelupu raagamlo jalajalala sainam naadhe chilipi rajaymlo rajune nenuga neeti thotalo gaali vaatulo Gundello godari pongi poraluthondhi godhare radharai nannu naduputhondi Gurivulika thelapani paatale thelipinavi alale varamulaku dorakani bhagyale vethikanavi valale hey hailesso hailesso lesso hailesso hailesso lesso hailesso hailesso hailesso hailesso hailesso lesso hailesso hailesso lesso hailesso hailesso hailesso Gundello godari pongi poraluthondhi godhare radhari nannu naduputhondi
  • Movie:  Gundello Godhari
  • Cast:  Aadhi Pinisetty,Lakshmi Manchu,Sundeep Kishan,Taapsee Pannu
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2013
  • Label:  Aditya Music