• Song:  Title Song
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Srikrishna

Whatsapp

ఏకో రాజా విశ్వరూపధారి శాసించే చక్రధారి అంతేలేని ఆధిపత్య శౌరి దండించే దండకారి శాంతి కోసం రక్తపాతం వీడు పలికే యుద్ధపాఠం నల్ల దందా నాగలోకం వీడు తొడిగే అంగుళీకం కర్మ భూమిలోన నిత్య ధర్మగామి వేటుకొక్క చెడును వేటలాడు సామి ఎక్కడుంటేనేమి మంచికితను హామీ ఒక్క మాటలోన సర్వాంతర్యామి గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ ఆకసం పట్టని నామధేయం నిర్భయం నిండిన వజ్రకాయం ఆపదే అంటని అగ్నిగేయం వీడో ధ్యేయం వీడి వెలుగు అద్వితీయం ఆటగా ఆడిన రాజకీయం అంతరంగం సదా మానవీయం సాయమే సంపద సంప్రదాయం వీడో ధైర్యం వీడి పలుకు పాంచజన్యం అందలాలు పొందలేని పట్టం వీడే అక్షరాలకందిరాని చట్టం వీడే లక్షలాది గుండె సడుల చుట్టం వీడే అనుబంధం అంటే అర్ధం వీడే మంచి చెడ్డ పోల్చలేని ధర్మం వీడే తప్పు ఒప్పు తేల్చలేని తర్కం వీడే పైకంటి చూపు చూడలేని మర్మం వీడే కరుణించే కర్త కర్మ వీడే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eko Raaja Vishwaroopadaari Saasinche Chakradhaari Antheleni Aadipathya Shouri Dandinche Dhandakaari Shanthi Kosam Rakthapaatham Veedu Palike Yuddhapaatam Nalla Dhandhaa Naagalokam Veedu Thodige Anguleekam Karmabhoomilona Nithya Dharmagaami Vetukokka Chedunu Vetalaadu Saami Ekkaduntenemi Manchikithanu Haami Okka Maatalona Sarvaantharyaami God Father God Father God Father God Father Aakasam Pattani Naamadheyam Nirbhayam Nindina Vajrakaayam Aapadhe Antani Agnigeyam Veedo Dhyeyam Veedi Velugu Adhwitheeyam Aataga Aadina Raajakeeyam Antharangam Sadaa Maanaveeyam Saayame Sampada Sampradaayam Veedo Dhairyam Veedi Paluku Paanchajanyam Andalaalu Pondaleni Pattam Veede Aksharaalakandhiraani Chattam Veede Lakshalaadhi Gunde Sadula Chuttam Veede Anubandham Ante Ardham Veede Manchi Chedda Polchaleni Dharmama Veede Thappu Oppu Telchaleni Tharkam Veede Paikanti Choopu Choodaleni Marmam Veede Karuninche Kartha Karma Veede

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  God Father
  • Cast:  Chiranjeevi,Nayanthara,Salman Khan
  • Music Director:  SS Thaman
  • Year:  2022
  • Label:  Saregama