• Song:  Najabaja
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Prudhvi Chandra,Srikrishna

Whatsapp

నజభజ జజర నజభజ జజర గజ గజ వనికించే గజరాజాదిగోరా నజభజ జజర నజభజ జజర భుజములు జూలిపించే మొనగాడదిగోరా ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్ గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్ గుడ్డు గుడ్డితే గుండెలపై గుజ్జు గుజ్జుగా అవుతావబ్బాయ్ కుమ్ము కుమ్మితే రోమ్ములపై దిమ్ము దిమ్ముగా ఉంటాడబ్బాయ్ దుండగ దండుని మొండిగా చెందాడు గండర గడుదురా నజభజ జజర నజభజ జజర గజ గజ వనికించే గజరాజాదిగోరా కొండ దేవర కోన దేవర కోర చూపు కొడవలిరా అడవి తల్లికి అన్నయ్య వీడురా కలబడితే కథకలిరా పంచె పైకి కట్టి వచ్చాడంటే టేకు దుంగ మీది గొడ్డలి వీడు మీసకట్టు గాని తిప్పడంటేయ్ మద్ది చెట్టు మీద రాంపౌతాడు నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే నడ్డి విరిచెడు చేవ చూసి అబ్బలు గుర్తొస్తారే అడ్డు వచ్చినోన్ని అడ్డద్దాముగ తొక్కేసి పోతాడురా నజభజ జజర నజభజ జజర గజ గజ వనికించే గజరాజాదిగోరా నజభజ జజర నజభజ జజర భుజములు జూలిపించే మొనగాడదిగోరా ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతమ్ గిర్రున గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం గిత్తలమీదికంటెత్తున దూకితె నెత్తురేయ్ మొత్తమ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Najabhaja Jajara Najabhaja Jajara Gaja Gaja Vanikinche Gajaraajadhigora Najabhaja Jajara Najabhaja Jajara Bhujamulu Jhulipinche Monagaadadhigoraa Gheem Gheem Gheemkarinchina Airaavatam Girruna Girruna Thondamu Thippithe Chitthade Mottham Gheem Gheem Gheemkarinchina Airaavatham Gitthala Meedhikanthetthuna Dhookithe Netthure Mottham Gudduh Guddithe Gundelapai Gujju Gujjuga Avuthavabbai Kummu Kummithe Rommulapai Dimmu Dimmugaa Untadhabbai Dhundaga Dhanduni Mondiga Chendaadu Gandara Gadudura Najabhaja Jajara Najabhaja Jajara Gaja Gaja Vanikinche Gajaraajadigoraa Konda Devara Kona Devara Kora Choopu Kodavaliraa Adavi Thalliki Annayya Veedura Kalabadithe Kathaakaliraa Panche Paiki Katti Vachhaadante Teku Dunga Meedi Goddali Veedu Meesakattu Gaani Thippaadante Maddi Chettu Meeda Rampamautaadu Nallavirugudu Chevalaanti Jabbala Abbuluke Naddi Virichedu Cheva Choosi Abbalu Gurthosthare Addu Vachhinonni Addadhiddamuga Tokkesi Pothaaduraa Najabhaja Jajara Najabhaja Jajara Gaja Gaja Vanikinche Gajaraajadigoraa Najabhaja Jajara Najabhaja Jajara Bhujamulu Jhulipinche Monagaadadhigoraa Gheem Gheem Gheemkarinchina Airaavatam Girruna Girruna Thondamu Thippithe Chitthade Mottham Gheem Gheem Gheemkarinchina Airaavatham Gitthala Meedhikanthetthuna Dhookithe Netthure Mottham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  God Father
  • Cast:  Chiranjeevi,Nayanthara,Salman Khan
  • Music Director:  SS Thaman
  • Year:  2022
  • Label:  Saregama