• Song:  Entho Fun
  • Lyricist:  Sri Mani
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికి పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడిన్నటు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయమూ కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత ఒంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కళలు కళలు పంచుకుంటూ కాలమంతా సాగిపోనీ మొహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపుని తెల్లవారులు మేలుకోవడం ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ రోజుకొక్క బొట్టు బిల్లే లెక్కపెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోంది బైటికెళ్లే వేళా నువ్వే పిలిచి ఇచ్చే వలపు ముద్దే ఆయువేదో పెంచుతోందే ఇంటికెళ్లి వేళా అంటూ మల్లెపూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Swargame nelapai Vaalinattu ningilona Thaarale chethiloki Jaarinattu gundelona Poolavaana kurisinattuga Entho fun… Entho fun… Nemalike paatale Nerpinattu koyilamma Kommapai koochipudi Aadinanntu kottha kottha Swaramule puttinattuga Entho fun… Entho fun… Kalidasu kavyamu Thyaagaraaya geyamuu Kalipi manasu paadinattugaa Andhamaina oohalu Anthuleni aashalu Vaakilantha ompinattugaa.. Entho fun… Entho fun… Kallu kallu kalupukuntu Kalalu kalalu panchukuntu Kaalamantha saagiponee Mohamantha karigipothu Virahamantha virigipothu Dooramanthaa..cherigiponee Raathirante kammanaina Kaugilintha pilupani Thellavaarulu melukovadam Udayamante thiyyanaina Muddhu melukolupani Dongalaaga nidrapovadam Entho fun… Entho fun… Rojukokka bottu bille Lekkapeduthu chilipi addham Konte navve..navvuthonde Baitikelle vela nuvve Pilichi icche valapu muddhe Aayuvedho..penchuthondhe Intikelle vela antu Mallepoola parimalam Matthu jalli gurthu cheyadam.. Inti baita chinnadani Eduru choopu kallalo Kottha uthsavaanni nimpadam Entho fun… Enthi fun…

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  F2
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music