• Song:  Dhan Dhan
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Hemachandra,Sravana Bhargavi

Whatsapp

మేక్ అప్ ఏసీ తుడిచినట్టు వాట్సాప్ డీపీ మార్చినట్టు ఎట్టా నన్నే ఒదిలేస్తావే హారిక ఆపక పోతే ఎంగజ్మెంటు ఫుల్ బాటిల్ పై పెట్టి ఒట్టు ఇల్లే పీకి వేస్తాం టెంటు చూడిక మేడ్ ఇన్ ఇండియా ని ఒదిలేయోద్ధేయ్ చైనా పీఎస్ ని నమ్మి కట్టిన తాళిని తీసేయోధె చెప్పలేదా మీ మమ్మీ హారిక పెట్టావే ఓపిక హారిక పెట్టావే ఓపిక ఫస్ట్ లవ్ నే మరవోదే న మాట వినవే ఓలమ్మి , సెకండ్ హ్యాండ్ వి అయిపోతావే జరా ఆగవే ఆన్లైన్ రమ్మీ ఓ హనీ చంపకే ప్రేమని ఓ హనీ చంపకే ప్రేమని జరుగుతుంటే సెలబ్రేషన్ వేయాలనే వెంకీ ఆసన్ హౌ తో కంట్రోల్ మై ఫ్రస్ట్రేషన్ పెరుగుతుండే మా టెన్షన్ చూడలేమే ఇంకో ఫంక్షన్ ధర్నా చేస్తాం జాం ఐపొది జంక్షన్ జంక్షన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్ ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్ యో యో యో యో యో యో మాకేమో ఫుల్ ఫన్ అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్ మోగని కోసం యమ్ముని సైతం ఆనాడు ఆపేవరేయి జంగల్ కి ఆయన దంగల్ కి ఆయన పిల్లలు ఒకే వర్క్ హారిక జల్దీ రా ఇక గో టు హెల్ అని బైటికి తోసిన మొగుడివి నువ్వే రో కం హోమ్ అని కన్నీళ్లు ఎడితే మళ్ళి ఎట్లొస్తరో మై డియర్ పెట్టకోయి ఫ్లవర్ లగ్గాలన్నీ స్వర్గాల్లోనే ముందే రాసిన్చారేయ్ రబ్బర్ తోటి నుదిటి రాతని గేట్ల చెరిపేస్తారేయ్ ఓ హనీ చంపకే ప్రేమని లెఫ్ట్ లెగ్ తో పీటలు తన్ని స్ట్రెయిట్ గ వెళ్ళావ్ కదరా చాటు గ వోచి న కాలీ పట్టి బెగ్గింగ్ చేస్తావేరా తెల్ల తోలుగా ఇంతటి పొగరు పిల్లను ఇయ్యారా మాకు ఇంకెవరు హెడ్ వెయిట్ తో ఓ మస్తరో విర్ర వీగితే మిగిలేది బీరు బారు ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్ ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్ యో యో యో యో యో యో మాకేమో ఫుల్ ఫన్ అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Make up esi tudichinattu Whatsapp DP marchinattu Etta nanne odilestavey harika… Aapaka pothe engagementu Full bottle pai petti ottu Ille peeki vestam tentu choodika… Made in India ni odileyoddhey China piece ni nammi, Kattina thalini teseyodhe cheppaleda me mummy…. Harika pattavey opika (2) First love ne maravodhey Na mata vinavey olammi, Second hand vi aypotavey Jara agavey online rammi… Oo honey champake premani (2) Jarugutunte celebration, veyyalaney Venky aasan How to control my Frustration… Perugutunade ma tension, Chudalemey inko function… Dharna chestham, Jam aypodhi junction junction… Dhan dhan dhan dhan dhan dhana dhan Aadinchestam metho temple run… Yo yo yo yo yo yo Makemo full fun Ayyayyayyayyo mekey frustration… Mogani kosam Yammuni saitham Aanadu aapevarey… Jungle ki ayna, Dangal ki ayna Pellalu oche varey… Harika jaldi raa ika Go to hell ani baitiki tosina mogadivi nuvve ro Come home ani kanneellu edithe malli etlostaro… My dear pettakoyi flower Laggalanni swargalloney munde rasincharey Rubber thoti nuditi ratani getla cheripestarey O Honey Champake pramani Left leg tho peetalu thanni Straight ga vellav kadaro Chatu ga ochi na kaalley patti Begging chestavero…. Thella thouluga inthati pogaru Pillanu iyyara maku inkevaru…. Head weight tho O mastaro Virra veegite Migiledi beeru baaru…. Dhan dhan dhan dhan dhan dhana dhan Aadinchestam metho temple run… Yo yo yo yo yo yo Makemo full fun Ayyayyayyayyo mekey frustration…

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  F2
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music