• Song:  Konchem Konchem
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Vijay Prakash

Whatsapp

కొంచెము అర్థం ఐన కొంచము కొంచము కాకపోయినా కొంచము బెట్టు చూపిన కొంచం కొంచం గుట్టు విప్పిన కొంచము కసురుకున్న మరి కొంచము కొంచము కొసరి నవ్వినా నీ గుండె లోతున బూతద్దం వేయనా ఎదో మూలాన నన్నే చూడనా నీ గుండె లోతున బూతద్దం వేయనా ఎదో మూలాన నన్నే చూడనా కొంచము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్ల మెల్లగా పిచ్చోడనౌతున్న జాలి పడవుగా పిసినారి నారి వె పిసరంత పలకవే ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా పిసినారి నారి వె పిసరంత పలకవే ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా కాకితో కబురు పంపిన కాదన కుండా వచ్చివాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా జన్మలు ఎన్ని మారిన ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరానా నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ తల దాచుకుందని తెలియలేదా వాట్ డిడ్ యు సే నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ తల దాచుకుందని తెలియలేదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Konchemu artham ina konchamu konchamu kakapoina konchamu bettu choopina Koncham koncham guttu vippina konchamu kasurukunna mari konchamu konchamu kosari navvina Nee gunde lothuna Boothaddam veyana edo moolana nanne choodana Nee gunde lothuna Bootaddam veyana edo moolana nanne choodana Konchamu choodavachhuga Konthaina maataadavachhugaa poni alagavachuga Pogadaalante adagavachugaa neekai mella mellaga pichhodnouthunna jaali padavuga Pisanari nari ve Pisaranta palakave aa kancha thenchave ivvallainaaaa Pisanari nari ve Pisaranta palakave aa kancha thenchave ivvallainaaaa Kakitho kaburu pampina Kaadana kunda vachi vaalana rekkalu lekapoyina Chukkalake ninu theesukellana janmalu enni maarina prathi janmalo jantaga ninnu cherana nee gunde gootilo naa gunde hai ga thala daachukundani theliyaledaa What Did You Say nee gunde gootilo naa gunde hai ga thala daachukundani theliyaledaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Eega
  • Cast:  Nani,Samantha Ruth Prabhu,Sudeep
  • Music Director:  M M Keeravani
  • Year:  2012
  • Label:  Aditya Music