• Song:  Eega Eega Eega
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Chaitra Ambadipudi,Deepu,Rahul Sipligunj,Sravana Bhargavi

Whatsapp

దేఖ్ లో రే సాల ఏ రాత్ చ గై తేరే ద్వార్ పేయ్ తేరే మోత్ ఆగాయి మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని ని కింగ్డమ్ నే కూల్చకుంటే కానుర మగాడిని ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ అణువంత వున్నా అగ్గి రవ్వలోన అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా చిటికన్తే ఐన చినుకు బొట్టులోన పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచి లేదా థిస్ ఇస్ ది యూనివర్స్ ఇస్ అం ఆటం బిఫోర్ ది బిగ్ బాంగ్ ఇల్లాలికి ఈగ ఏ ముజ్ హే క్యా కరేగా అని యమా కేర్ ఫ్రీ గ నువ్వు ఆవులించేలోగ నీ శ్వాస లోన దూరిపోనా బయో వైరస్ లాగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ యమా అర్జెంటుగ పూర్తి చెయ్యవలసిన పనులున్నవి పదే పది పదే పది 1 నిన్ను చంపడం 2 నిన్ను చంపడం 3 నిన్ను చంపడం 4 నిన్ను చంపడం 5 నిన్ను చంపడం 6 నిన్ను చంపడం 7 నిన్ను చంపడం 8 నిన్ను చంపడం 9 నిన్ను చంపడం 10 నిన్ను ముసిరి ముసిరి ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా నే చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా సుసైడ్ బాంబర్ ని అయి నీ పైకి దూసుకొస్తా ఫై హుక్ అంటూ నిన్ను చంపి మరో సరి చస్తా ఒక్క సరి చచ్చినాక ఇంకో చావు లెక్క ఇల్లాలికి ఈగ ఏ ముజహే క్యా కరేగా అని ఆలోచించేలోగా నీ ఆయువున్నజాగా తగల పెట్టి ఎగిరిపోనా తార జువ్వ లాగా ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
Dek lo re sala Ye Raath cha gai Tere dwar pey Tere moth aagai My name is nani Nenu eeganaithe gani nee gundello pelanunna nuclear missile ni My name is nani Nenu eeganaithe gani nee gundello pelanunna nuclear missile ni ne range peddadavani Na size chinnadavani ni kingdom ne kulchakunte kanu ra magadini eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan lega eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan lega Anuvantha vunna aggi ravvalona adavinaina kaalche kasi nippu daagi leda chitikanthe ina chinuku bottulona pudaminaina munche penu muppu ponchi leda this is the universe is an atom before the big bang illalike eega ye mujhe kya kareega ani yama care free ga nuvvu aavulinche lo ga nee shwasa lona dooriponaa bio virus laaga eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan lega eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan lega Yama urgentu ga poorthi cheyyavalasina panulunnavi pade padi pade padi one ninnu champadam 2 ninnu champadam 3 ninnu champadam 4 ninnu champadam 5 ninnu champadam 6 ninnu champadam 7 ninnu champadam 8 ninnu champadam 9 ninnu champadam 10 ninnu musiri musiri musiri tarimi tarimi tarmi tarmi podichi podichi podichi champadam Repa repa repa rekkalanu vidilistaga ne chevullona marana ragam vinipistaga sucide bomber ni ayi Nee piki doosukosta pi hook antu ninnu champi maro sari chastaa okka sari chachinaaka inko chavu lekka illalike eega ye mujhe kya kareega ani alochincheloga nee ayuvnna jaaga thagala petti egiripona thaara juvva lagaa eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan leega eega eega eega Yamudi merupu theeega easy easy easy ga teri jaan leega
  • Movie:  Eega
  • Cast:  Nani,Samantha Ruth Prabhu,Sudeep
  • Music Director:  M M Keeravani
  • Year:  2012
  • Label:  Aditya Music