• Song:  Jil Jil Jil
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anjana sowmya,Koti Salur,Megha,Karthik,Ranina Reddy

Whatsapp

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలంది మా ఇంటి పెళ్లి కల దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరి పోయేలా కలలే కలిపినా అనుబంధం గ ఇల లో ఇపుడే సుముహుర్తంగా ఎదురయ్యింది చల్లని వేళా కల్యాణ లీల ఆడరాదరగొట్టు డోలు బాజాలు బీటు ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రామ్పెట్టు అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు అరేయ్ అరేయ్ ఆడరాదరగొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టు హే మగపెళ్ళివారమంతా వాలి పోయాం విడిదింటా పనిలో పని పల్లకిని మోసుకొచ్చేసాం అంటా మనువాడే శ్రీమాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంటా ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్పా పారా రా రా పప్పర పప్పా పారా రా రా అత్తింటి కోడలై వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్పా పారా రా రా అదర అదర అదరదరగొట్టు డోలు బాజాలు బీటు ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రంపెట్టు అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్నం ఇచ్చుకోక తప్పదు హే హే మావాడు మెరుపు పోటీ లేని గెలుపు స్విస్ బ్యాంకు ఏ రాసి ఇచ్చుకున్న చాలదు హే వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు హే చూసేస్తున్నాడే వరుడు లగ్గమెప్పుదన్నట్టు ఆ మాటలే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో గుట్టు తాపీ గా ఉన్నారేంటి తిందర గిందర లేనట్టు ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా హే భూలోకమంతా వెతికిచూసుకున్నా ఇట్టాటి అమ్మడు మీకు దక్కదు హే నీ కంటి పాప కోరి చేరు కున్న వీరాధివీరుడు మా నిండు చంద్రుడు హే అన్నీ తానై ఉన్నోడు దేవుడులాంటి నాన్న నే కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా అలనాటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు నీ కన్న తండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు ఆలస్యం దేనికింకా తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్పా పారా రా రా అత్తింటి కోడలై వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్పా పారా రా రా అదరదరగొట్టు డోలు బాజాలు బీటు ఊరువుయ్యాలలూగేట్టు మోత మోగించెయ్ ట్రంపెట్టు అట్టాటిత్తాన్టి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jil Jil Jil Jil Jigelandi maa Inti pelli Kala Dil Se Dil Mudi Vesey Mandi Vaare Veerai Poyelaa Kalale Kalipina Anubandham ga Ila lo Ipude sumuhurthamga Edurayyindi challani vela kalyana leela Adaradaragottu Dolu Bajaala Beatu Ooruvuyyaaloogaettu Motha Moginchaey Trumpettu Attaantittaanti Pellidi Kaadani Janame Nammettu Arey Arey Adaradaragottu Idivarakilaanti Pelli Lenattu Hey Magapellivaaramanthaa Vaali Poyaam Vididintaa Panilo Pani Pallikini Mosukochesaam Antaa Manuvaade Sreemaalakshmini Teesukeltaam Maaventaa Aalasyam Denikinkaa Thaalibottu Kattesthaa Pappara Pappa Paaraa Raa Raa Pappara Pappa Paaraa Raa Raa Atthinti Kodalini Velu Patti Vachesthaa Pappara Pappa Paaraa Raa Raa Adara Adara Adaradaragottu Dolu Bajaala Beatu Ooruvuyyaaloogaettu Motha Moginchaey Trumpettu Attaantittaanti Pellidi Kaadani Janame Nammettu Hey pillaemo erupu bangaram kalagalupu Pillodae Katnam ichukoka thappadu Hey Hey Maavaadu Merupu Poti Leni Gelupu Swiss Bank Ae Raasi Ichukunna Chaaladhu Hey Vajram Laanti Pillanu Isthaam Chaalanukondi Meeru Thana Adrushtamtho Kalisosthaayi Anni Laanchanaalu… Hey Choosesthunnaadae Varudu Laggameppudannattu Aa Maatae Adigisthundi Pilla Buggallo Guttu Thaapee Gaa Vunnaarenti tindara gindara lenattu Aalasyam Denikinka Thaalibottu Kattesthaa Hey Bhoolokamanthaa Vethikichoosukunnaa Ittaanti ammadu meeku dakkadhu Hey Nee Kanti Paapa Kori Chaeru Kunna Veeraadhiveerudu Maa Nindu Chandrudu Hey Annee Taanai Vunnodu Devudulaanti Naanna Nae Korae Varamae Ledantaa Thana Santhosham Kanna Alanaati Ramachandrudu Neelaagae Unduntaadu Chinnari Janaki Seetaku Cheyyandindhi Pellaadu Nee Kanna Thandri Kantlo Veligae Anandam Choodu Alasyam Denikinka Thaalibottu Kattesthaa Pappara Pappa Paaraa Raa Raa Atthinti Kodalini Velu Patti Vachesthaa Pappara Pappa Paaraa Raa Raa Adaradaragottu Dolu Bajaala Beatu Ooruvuyyaaloogaettu Motha Moginchaey Trumpettu Attaantittaanti Pellidi Kaadani Janame Nammettu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music