• Song:  Poovai Poovai
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Naveen,Ramya

Whatsapp

పువై పువై అంటాడు ఆటో అప్పారావు పువై పువై అంటాడు ఆటో అప్పారావు పీపీ నొకేతాడు స్కూటర్ సుబ్బారావు చి పాడు పోరికొల్లంత నా ఎన్కే పడతారు ఏందీ టెన్షన్ యమ్మ టెన్షన్ హే మారుతి లో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇతానని అబ్బులు దొరికిందే సందంట తెగ టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోళ్ల టెన్షను దొంగ దొంగ సచ్చినోళ్ల టెన్షను పువై పువై అంటాడు ఆటో అప్పారావు హేయహేయ్ షేర్ ఆటో ఎక్కాలంటే పాసెంజర్ల టెన్షను హేయహేయ్ షేర్ ఆటో ఎక్కాలంటే పాసెంజర్ల టెన్షను సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ల టెన్షను పిల్ల పిల్ల దడ పిల్ల ఏందే నీకీ టెన్షన్ ఎడాపెడా దడబిడ ఎం జరుగుద్దని నీ టెన్షన్ హే నచ్చిందే పిల్లని నలిపేతారని టెన్షను నలుసంత నడుముని గిల్లేసితారని టెన్షను ఓని కొచ్చాకే వామ్మో మొదలైనది టెన్షనూ తింగ తింగ తింగరోళ్ల టెన్షను దొంగ దొంగ దొంగ సచ్చినోళ్ల టెన్షను మౌనికానా హేయహేయ్ ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి అనరు హేయహేయ్ ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూఉపలకి అనరు సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పెడతా నేను టెండరు హే అల్లాటప్పా ఫిగరు ఎహె ఏందే నీకా పొగరు చూపిస్త నాలో పవరు పిండేస్తా నీలో చమురు హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను నీ దుడుకి దూకుడు ఎం సేతాడోనని టెన్షను దూకు దూకు అరె దూకు దూకు హే దూకు దూకు దూకుతవని టెన్షను అరె దుమ్ము దుమ్ము లేపుతావనే టెన్షను
Poovai Poovai antadu auto apparao Poovai Poovai antadu auto apparao peepee nokethhadu scooter subbarao Chi paadu porikollantha naa enake padatharu Endee tension yamma tension Hey maaruthi lo driving nerpisthanani saidulu Ekanga innova gift ithanani abbulu Dorikinde sandanta thega tension padatharandaru Thinga thinga thingarolla tensionu Donga donga sachinolla tensionu Poovai Poovai antadu auto apparao heyhey Share auto ekkalante passengerla tensionu heyhey Share auto ekkalante passengerla tensionu Cinemaki eldamante sillaragalla tensionu Pilla pilla dhada pilla ende neekee tension Edapeda dhadabida em jaruguddani nee tension Hey Nachinde pillani nalipetharani tensionu Nalusantha nadumuni gillesthharani tensionu vone kochhake vammo modalainaade tensionuu Thinga thinga thingarolla tensionu Donga donga donga sachinolla tensionu Mounicaaa heyhey O mostharu sarukunnollu naa soopulaki aanaru heyhey O mostharu sarukunnollu naa soouplaki aanaru Superstar range unnodike pedatha nenu tenderu Hey allatappa figaru ehe ende neeka pogaru Choopistha naalo poweru Pindestha neelo chamaru Hey neelanti okkadu dorikedaaka tensionu Nee pokiri chethiki dorikaka inko tensionu Nee duduki DOOKUDU em sethadonani tensionu Dooku dooku are dooku dooku Hey dooku dooku dookuthavani tensionu Are dummu dummu leputhavane tensionu
  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music