• Song:  Usumalaresay
  • Lyricist:  Basha Sri
  • Singers:  Vijay Antony,Janaki Iyer,Emcee

Whatsapp

ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ యో యో ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ ఉజుమలారెసాయ్ యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో పొంగి పొదువు నా ఊపిరిని అడ్డుకట్టినావు మద్దెననీ తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక నువ్వు దగ్గరుంటే గనక దిల్ దడకు దడకు దడకు దడకు మీసమున్న చినుకా నా చిట్టి ముక్కు పుడక నువ్వు పెట్టినావో మడత దిల్ దడకు దడకు దడకు దడకు చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో హే లవ్ ఏ నెత్తెక్కింది లెగ్ య్ స్లిప్ అవుతుంది వచ్చి అందిస్తావా చేయి అయ్యో పాపం అంటూ వేలే ఇచ్చానంటే కాలే లాగేస్తావు నువ్వు నువ్వు వచ్చాక భామ నా నిద్రే పోయిందెయ్ నా ఆకలి చచ్చిందెయ్ దిల్ దడకు దడకు దడకు దడకు నువ్వు టచ్ చేస్తే రాజా నా సిగ్గే చెదిరిందెయ్ నా బుగ్గే కందింది దిల్ దడకు దడకు దడకు దడకు ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తళుకు బెళుకు సొగసుతో సురక పెట్టాకే మనసులో హే వోళ్ళే వేడెక్కింది వయసే గోడెక్కింది వాట్ ఇస్ హప్పెనింగ్ నాలో ఆశే ఆడ్ అయ్యింది ఈడే బాడ్ అయ్యింది సేమ్ టూ సేమ్ ఫీలింగు నాలో అరేయ్ ఓహో నా బుజ్జి నువ్వుంటేనే పిచ్చి నువ్వు కనిపిస్తే వచ్చి దిల్ దడకు దడకు దడకు దడకు ఓ బుల్లెట్టు రాజా నీ పైకెక్కి రోజా మరి వెళ్తుంటే రోజు దిల్ దడకు దడకు దడకు దడకు ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో తాలూకు బెళుకు సొగసుతో చురక పెట్టాకే మనసులో పొంగి పొదువు నా ఊపిరిని అడ్డుకట్టినావు మద్దెననీ తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక నువ్వు దగ్గరుంటే గనక దిల్ దడకు దడకు దడకు దడకు మీసమున్న చినుకా నా చిట్టి ముక్కు పుడక నువ్వు పెట్టినావో మడత దిల్ దడకు దడకు దడకు దడకు ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Usumalaresay usumalaresay usumalaresay yo yo Usumalaresay usumalaresay usumalaresay yo yo Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho Thaluku beluku sogasutho Churaka pettake manasulo Pongi poduvu naa upiranii Addukattinaavu maddenani Thoduleni eedu dandagani Janta kattinavu endukani Sotta buggala chilaka Nee kulukununde melika Nuvvu daggarunte ganaka dil dhadaku dhadaku dhadaku dhadaku Meesamunna chinuka naa chitti mukku pudaka Nuvu pettinaavo madatha dil dhadaku dhadaku dhadaku dhadaku Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho Thaluku beluku sogasutho Churaka pettake manasulo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Hey love ye nettekkindi Leg ey slip avuthundi Vachhi andisthaava cheyi Ayyo paapam antu vele ichhanante Kaale laagesthaavu nuvvu Nuvvu vachhaka bhama Naa nidre poyindey Naa akali chachhindey dil dhadaku dhadaku dhadaku dhadaku Nuvvu touch chesthe raaja Naa sigge chedirindey Naa bugge kandindi dil dhadaku dhadaku dhadaku dhadaku Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho Thaluku beluku sogasutho suraka pettake manasulo Hey Oolle vedekkindi vayase godekkindi What is happening naalo Aashe add ayyindi Eede bad ayyindi Same to same feelingu naaalo Arey oho naa bujji Nuvvantene pichhi Nuvu kanipisthe vachhi Dil dhadaku dhadaku dhadaku dhadaku Oo bullettu raaja nee paikekki roja Mari velthunte roju Dil dhadaku dhadaku dhadaku dhadaku Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Chamakku chamakku nadumutho Jalak jalak nadakatho Thaluku beluku sogasutho Churaka pettake manasulo Pongi poduvu naa upiranii Addukattinaavu maddenani Thoduleni eedu dandagani Janta kattinavu endukani Sotta buggala chilaka Nee kulukununde melika Nuvvu daggarunte ganaka dil dhadaku dhadaku dhadaku dhadaku Meesamunna chinuka naa chitti mukku pudaka Nuvu pettinaavo madatha dil dhadaku dhadaku dhadaku dhadaku Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo Usumalarase usumalarase usumalarase yo yo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dharuvu
  • Cast:  Ravi Teja,Taapsee Pannu
  • Music Director:  Vijay Antony
  • Year:  2012
  • Label:  Aditya Music