నిజం చెప్పు నేనే అంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనాన్టే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం
ఏ నాలో నువ్వు ఎం చూసి నాకు పడిపోయావే
ఏమోగానీ చూడంగానే నచ్చేసావు నువ్వు
కత్తిలాంటి అందగాళ్ళు సందుకోక్కడుంటాడే
మీసాలే మెలివస్తే నీల ఉండేదెవ్వడే
నిజం చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనంటే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం
ఏమాటి మాటికిట్టే ముంచుకొచ్చే కోపం
ఆ ముక్కుమీద కోపమెర నీకు భలే అందం
ముద్దు ముచ్చట తెలీదమ్మా నాది అదోలోకం
ఒక్క చిన్న టచ్ ఇస్తే అదే నాకు స్వర్గం
పనిమాల పనులుమాని చెయ్యలేని గారం
అందుకని తగ్గిపోదు వున్నా మమకారం
సిరాకు వచ్చిందంటే శివాలెత్తేస్తానే
మొగుడెంత తిడుతున్న ఆడాళ్లకు హాయే
నిజం చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనంటే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం
దారి తెన్నూ లేనే లేని గాలిపటం నేను
లైఫ్ లాంగ్ -ఉ దారం లాగ పట్టుకుంటా నిన్ను
ముందు యెనక ఎవడు లేని సోలో బతుకు నాదీ
తోడు నీడ నేను నాగా నీకా భయం లేదే
నేనేమో బేవార్సు నాదంతా రివర్సు
ఇంత మంచి మనసు ముందు అవన్నీ మైనస్సు
నాకు తెల్వకడుగుతున్న నాలో ఇంకేం నచ్చాయి
చెవిలో చెబుతాగా ఇంకా దగ్గరకొచ్చేయ్
నిజం చెప్పు నేనే అంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనాన్టే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం
ఏ నాలో నువ్వు ఎం చూసి నాకు పడిపోయావే
ఏమోగానీ చూడంగానే నచ్చేసావు నువ్వు
కత్తిలాంటి అందగాళ్ళు సందుకోక్కడుంటాడే
మీసాలే మెలివస్తే నీల ఉండేదెవ్వడే