• Song:  Raamaa aa aa
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

రామా ఆ ఆ రామా ఆ ఆ అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య రామా ఆ ఆ రామా ఆ ఆ తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ఆ ఆ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ ఆ రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raamaa aa aa raamaa aa aa Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya Cheyutanicche vaadayya maa sitaaraamayya Cheyutanicche vaadayya maa sitaaraamayya Korkelu tirce vaadayya kodamdaraamayya Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya Raamaa aa aa raamaa aa aa Tellavaarite chakravartiyai raajyamunele raamayya Tamdri maatakai padavini vadili adavulakegenayaa Mahilo janulanu kaavaga vacchina mahaavishnu avataaramayaa Aalini rakkasudu apaharimchite aakroshimchenayaa Asuruni trumchi ammanu tecchi agni pariksha vidhimchenayaa Chaakali nimdaku satyamu caataga kulasatine vidanaadenaya Naa raamuni kashtam lokamlo evaru padaledayyaa aa aa Naa raamuni kashtam lokamlo evaru padaledayyaa Satyam dharmam tyaagamlo ataniki sarilerayyaa Karunaa hrudayudu sharananu vaariki abhayamosagunayyaa Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya Bhadraachalamu punyakshetramu amtaa raamamayam Bhaktudu bhadruni komdagaa maarchi koluvai unna sthalam Paramabhaktito raamadaasu i aalayamunu kattimchenaya Sitaaraamalakshmanulaku aabharanamule ceyimchenaya Pamchavatini aa jaanaki raamula parnashaala adigo Sitaaraamulu jalakamulaadina sheshatirdamadigo Raamabhaktito nadigaa maarina shabari idenayyaa aa aa Raamabhaktito nadigaa maarina shabari idenayyaa Shriraama paadamulu nityam kadige godaavari ayyaa I kshetram tirdam darshimchina janma dhanyamayyaa Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya Cheyutanicche vaadayya maa sitaaraamayya Korkelu tirce vaadayya kodamdaraamayya Amdari bamduvayyaa bhadraachala raamayya Aadukune prabhuvayyaa aa ayodhya raamayya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music