• Song:  Subba Lakshmi
  • Lyricist:  Bhaskarabhatla
  • Singers:  Raghu Kunche

Whatsapp

సుబ్బి లే పో పో పో పోకు సుబ్బి లే సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూది సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరంతో నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా సుబ్బా లచ్చిమి డోంట్ టీజ్ మీ సుబ్బా లచ్చిమి ప్లీజ్ లవ్ మీ సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూడే సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరంతో నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే చెబుతున్న మేరె దిల్ సే ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే సోలో దయ్యంల చూపెంటే నా మనసే ఏడ్చేతాందే లోన్లీగ ఉండొదందే సింగల్ గ ఒదిలేసేలిపోకే ఓ అంటే నీకేలాగో కుక్క లేదు డాబర్ మాన్ పప్పీ లాగా ఎన్కేనక తిరుగుతూ ఉంటానే సుబ్బా లచ్చిమి పబ్లిక్ లో సిగ్గు అయితే కూసింత సైడ్ కి వస్తా సీక్రెట్ గ చెవిలో చెప్పెయ్యి సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి పీనాసి బుద్దులెంటే రోజల్లా యుధమేంటే దీనికింత రాదంతం ఏంటే నాకేమి పని లేనట్టు తిరిగానే నేను నీ చుట్టూ నా బాధ అర్థం చేసుకోవే కొంపేదో కూలినట్టు కర్మేదో కాలినట్టు సారో ఫుల్ ఫీలింగ్ ఎందుకె ఒప్పుకుంటే నీ మేడలో పుస్తె కడతా నీ కాలికి మెట్టెలేస్త పాపిట్లో బొట్టైపోతానే సుబ్బా లచ్చిమి నేను నిన్నే నమ్ముకున్న హోప్స్ ఎన్నో పెట్టుకున్న కాదంటే కాశీ పోవాలే సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి సుబ్బా లచ్చిమి ఓలే ఓలే ఓలే సుబ్బా లచ్చిమి ఎలాగెలాగేలాగే సుబ్బా లచ్చిమి నో అంటే ఏమైపోవాలె మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా మణులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా సుబ్బా లచ్చిమి మాటాడే సుబ్బా లచ్చిమి ఇటు సూది సుబ్బా లచ్చిమి ప్రేమిస్తే సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరంతో నా గుండె ఉబ్బరించి ఊపుపై తబ్బిబ్బయిందే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Subbi Le Po Po Po Poku Subbi Le Subba Lachimi Matade Subba Lachimi Itu Soode Subba Lachimi Premisthe Sommem Pothaadhe Subbaranga Koosintha Nibbaram Tho Na Gunde Ubbarinchi Oopoopi Thabbibbayindhe Manulevanna Adigana Manikyaladigana Ne Babu Aasthi Gatra Rasimmannana Manulevanna Adigana Manikyaladigana Ne Babu Aasthi Gatra Rasimmannana Subba Lahcimi Dont Tease Me Subba Lahcimi Please Love Me Subba Lachimi Matade Subba Lachimi Itu Soode Subba Lachimi Premisthe Sommem Pothaadhe Subbaranga Koosintha Nibbaram Tho Na Gunde Ubbarinchi Oopoopi Thabbibbayindhe Chebuthunna Mere Dil Se I Do Ishq Only Tumse Solo Dayyam La Choopente Na Manase Edchethaande Lonely Ga Undodhandhe Single Ga Odileselipoke Oo Ante Nekelago Kukka Ledhu Dober Man Puppy Laga Enakenaka Thiruguthu Untane Subba Lachimi Public Lo Siggu Aithe Koosintha Side Ki Ostha Secret Ga Chevilo Cheppeyye Subba Lachimi Subba Lachimi Subba Lachimi Peenasi Budhulente Rojalla Yudhamente Deenikintha Radhantham Ente Naakemi Pani Lenattu Thirigane Nenu Nee Chuttu Naa Badha Artham Cheskove Kompedo Koolinattu Karmedho Kaalinattu Sorrowful Feeling Enduke Oppukunte Ne Medalo Pusthe Kadatha Nee Kaaliki Mettelestha Paapitlo Bottaipothane Subba Lachimi Nenu Ninne Nammukunna Hopes Enno Pettukunna Kadhante Kasi Povale Subba Lachimi Subba Lachimi Subba Lachimi Ole Ole Ole Subba Lachimi Elagelagelage Subba Lachimi No Ante Emaipovale Manulevanna Adigana Manikyaladigana Ne Babu Aasthi Gatra Rasimmannana Manulevanna Adigana Manikyaladigana Ne Babu Aasthi Gatra Rasimmannana Subba Lachimi Matade Subba Lachimi Itu Soode Subba Lachimi Premisthe Sommem Pothaadhe Subbaranga Koosintha Nibbaram Tho Na Gunde Ubbarinchi Oopoopi Thabbibbayindhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devudu Chesina Manushulu
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  Raghu Kunche
  • Year:  2012
  • Label:  Aditya Music