• Song:  Disturb Chetannade
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Suchitra,Raghu Kunche

Whatsapp

థాట్ ఘయ్ డూ యు నో వాట్ హి ఇస్ డూయింగ్ టూ మీ డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ దొంగ పిల్లగాడు సత్తా ఇస్తాన్నడేయ్ చిచ్చుబుడ్డి గాడు కళ్ళోకోతున్నాడే రేతిరంతా ఈడు పిచెకితన్నాడే అమ్మ కంతిరోడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడేయ్ అబ్బో ఈడికంత సీన్ ఉందా అనుకున్న గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ దొంగ పిల్లగాడు సత్తా ఇస్తాన్నడేయ్ చిచ్చుబుడ్డి గాడు కళ్ళోకోతున్నాడే రేతిరంతా ఈడు పిచెకితన్నాడే అమ్మ కంతిరోడు ఏటేపేల్తే అటు వచేతడే గుడ్లు మిటకరించి చూసేతడే గండు చీమ లాగా పట్టేతడే ఎంత తిట్టుకున్నా నాచేతడే ఏటేపేల్తే అటు వచేతడే గుడ్లు మిటకరించి చూసేతడే గండు చీమ లాగా పట్టేతడే ఎంత తిట్టుకున్నా నాచేతడే తిరగ మారగా తిప్పుతాడే తిన్నగా ఒల్లోకొచ్చేతడే పగలు రాతిరి తేడా లేదే పొలమారించి సంపేతడే డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ చూపుల్తోనే ఈడు మింగేతడే చూయింగ్ గం లాగా నమిలేతడే చున్నీ లెక్క నన్ను చుట్టేతడే చూ మంత్రమేదో యేసేతాడేయ్ చూపుల్తోనే ఈడు మింగేతడే చూయింగ్ గం లాగా నమిలేతడే చున్నీ లెక్క నన్ను చుట్టేతడే చూ మంత్రమేదో యేసేతాడే అక్కడ ఇక్కడ చేయేతడే అతలాకుతల చేసేతడే నాలో నాకే తగువెట్టేసి పొగలు సెగలు పుట్టితాడే డిస్టర్బ్ చేతనాడేయ్ సాల గాడు డిస్టర్బ్ చేతనాడేయ్ డిస్టర్బ్ చేతనాడేయ్ అడ్డెడ్డెడ్డెడ్డే డిస్టర్బ్ చేతనాడేయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

That Guy Do You Know What He Is Doing To Me Disturb Chetannade Disturb Chetannade Disturb Chetannade Donga Pillagadu Sathaithannade Chichubuddi Gadu Kallokothannade Rethirantha Eedu Pichekithannade Amma Kanthirodu Urike Oorukode Bothiga Tuntarode Navvuthaa Gilluthade Nannila Bathakanide Abbo Eedikantha Scene Undha Anukunna Gani Baboy Love Loki Dimpade Disturb Chetannade Disturb Chetannade Disturb Chetannade Donga Pillagadu Sathaithannade Chichubuddi Gadu Kallokothannade Rethirantha Eedu Pichekithannade Amma Kanthirodu Etepelthe Atu Vachethade Gudlu Mitakarinchi Chusethade Gandu Cheema Laga Pattethade Entha Thittukunna Nachethade Etepelthe Atu Vachethade Gudlu Mitakarinchi Chusethade Gandu Cheema Laga Pattethade Entha Thittukunna Nachethade Tiraga Maraga Tippethade Tinnaga Ollokochethade Pagalu Rathiri Theda Ledhe Champethade Disturb Chetannade Disturb Chetannade Choopulthone Eedu Mingethade Chewing Gum Laga Namilethade Chunni Lekka Nannu Chuttethade Choo Mantramedo Esethade Choopulthone Eedu Mingethade Chewing Gum Laga Namilethade Chunni Lekka Nannu Chuttethade Choo Mantramedo Esethade Akkada Ikkada Cheyethade Athalakuthala Chesethade Naalo Naake Thaguvettesi Pogalu Segalu Puttithade Disturb Chetannade Saala Gadu Disturb Chetannade Disturb Chetannade Addeddeddedde Disturb Chetannade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devudu Chesina Manushulu
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  Raghu Kunche
  • Year:  2012
  • Label:  Aditya Music