• Song:  Keratala
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Anjala javeri

Whatsapp

కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడి నడిచిన ద్వారకా బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు సత్యభామాదేవి అలక పానుపు రుక్మిణి దేవి తులసి వనము తీయని పాటల మురళి తీరైన నెమలి ఫించం కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపినా చక్రం కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈ నాటికి కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Keratala aduguna kanuchupu maruguna Nidurapotunnadhi dwaraka Aa krishnudi elina dwaraka Sri krishnudu nadichina dwaraka Aa krishnudi elina dwaraka Sri krishnudu nadichina dwaraka Bala krishnuni bangaru molathadu Chinni krishnuni sarimuvva gajjalu Satyabama devi alaka panupu Rukmini devi tulasi vanamu Teeyani patala murali Teeraina nemali pincham Krishnudu udhina shankam Shishu paluni champina chakram Kanulu teravakunda Kathalu kathaluga unnavi ee naatiki Keratala aduguna kanuchupu maruguna Nidurapotunnadhi dwaraka Aa krishnudi elina dwaraka Sri krishnudu nadichina dwaraka Aa krishnudi elina dwaraka Sri krishnudu nadichina dwaraka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Deviputrudu
  • Cast:  Anjala Zaveri,Soundarya,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music