• Song:  Akasham lonio
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలుదిక్కులే పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా తయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత అడుగేసి వస్తే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బాలామణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Akasanloni chandamama bangaru papai vacchenamma sagaramaye sambarame svagatamaye santasame naloni prema pratirupame e inta tane siridipame akasanloni chandamama bangaru papai vacchenamma sagaramaye sambarame svagatamaye santasame naloni prema pratirupame e inta tane siridipame Ningilo nilamanta ungaram chesi ista uregista saga ram pongulanni gavvala gaunu chesta garam chesta Tellani enugupai na papanu ekkista chilakalu hansalani adenduku rappista hariville kaga uyyalale koyilale pade na jolale bommaluga mare a chukkale distanta tise naludikkule Papalo andamanta brahmake andananta ento vinta ammalo prema anta nannalo thivi anta vacchenanta tayani navvemo divi tarala veluganta kammani pilupemo e ammaku pulakinta Adugesi vaste hansa jodi kulukullo tane kuchipudi chirunavvulona sriramani maramu chese balamani Akasanloni chandamama bangaru papai vacchenamma sagaramaye sambarame svagatamaye santasame naloni prema pratirupame e inta tane siridipame

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Deviputrudu
  • Cast:  Anjala Zaveri,Soundarya,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music