• Song:  Ori Vaari 
  • Lyricist:  Sri Mani
  • Singers:  Santhosh Narayanan

Whatsapp

ఓరి వారి నీది గాదురా పోరి ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి ఓపారి అవ్వ ఒడిలో దూరి మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది చందమామ రాదనే నిజము నమ్మనంటది చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది ఓరి వారి నీది గాదురా పోరి బజ్జోరా సంటి బిడ్డగా మారి హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో ప్రేమ నాలో దాచిన చిన్న బొడ్డెమ్మగానే గావురంగా నిన్ను నేనే వద్దనీ గిరిగీసుకున్న గింత దెల్వకుంటా రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా పేర్చినా బతుకమ్మనే కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన రెక్కలిరిగినట్టి ఈగ సుడిగాలిలో చిక్కినట్టు దిక్కు మొక్కు లేని కన్ను ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు నీకు దగ్గరవ్వలేక దూరమయ్యే దారిలేక చితికిపోయే నా బతుకిలా గుండె పుండు మీద గొడ్డు కారమద్ది గుద్దుతుంటే గుక్కపెట్టి ఏడవలేని జన్మా ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ori Vaari Needi Gaadhura Pori Idisey Raa Inga Idisenu Daari Opaari Avva Odilo Dhoori Marisey Raa Sinna Molliga Maari Baalyame Goppadi Baadha Marisipothadi Chandamama Raadhane Nijamu Nammanantadi Chinna Pallipatti Edupaapi Choosthadi Kode Eedu Seddadhi Nijaanni Kodai Koosthadi Ori Vaari Needi Gaadhura Pori Bajjora Santi Biddagaa Maari Ho Ho HoHo Ho Ho Ho Ho HoHo Ho Ho Ho Ho HoHo Ho Ho Ho Ho HoHo Ho Ho Prema Naalo Daachina Chinna Boddemmagaane Gaavuranga Ninnu Nene Vaddhani Girigeesukunna Gintha Dhelvakunta Ragili Naa Vedhane Deepamole Vettinaa Perchina Bathukammane Kanneellalo Saagadholina Idichesi Vadhileshina Rekkaliriginatti Eega Sudigaalilo Chikkinattu Dhikku Mokkuleni Kannu Ekki Ekki Edshinattu Neeku Daggaravvaleka Dhooramayye Daarileka Chithikipoye Naa Bathukilaa Gunde Pundu Meeda Goddukaaramaddhi Guddhuthunte Gukkapetti Edavaleni Janmaa Oo Oo Oo O O Uu Uu Uu Uu Ho Ho HoHo Ho Ho Ho Ho HoHo Ho Ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dasara
  • Cast:  keerthy Suresh,Nani
  • Music Director:  Santhosh Narayanan
  • Year:  2023
  • Label:  Saregama