• Song:  Simbale Simbale
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే వెన్నెలమ్మ వేటకొచ్చే ఏనుగమ్మ అంబరీలు తేనెలమ్మ తేనెకోచే మల్లెజాజి మందరిలు సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే చందమామ చేతికొచ్చే సబ్బుబిళ్ళ నేనులెమ్మని చంద్రవంక వాగుపొంగె స్నానమాడ నిన్నూరమ్మని పిల్లనెమలి సంబరం పింఛమెంతో సుందరం పట్నమన్న పంజరం పట్టువిడ పావురం ఈ గుటికొచ్చేకాపురం హొయలలో హొయలలో సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే ఆకాశాలే నెలకొచ్చే మేడకన్నా నిడమెలని ఆనందాల వెల్లువవుచ్చి లాలపోసే కంటిపాపకి చూడ చూడ వింతలూ చుక్కలేడి గంతులు ఆకుపచ్చ పొద్దులు మాకులేవు హద్దులు ఈ కొండా కోనసీమలో హొయలలో హొయలలో సింబలే సింబలే అంబరాలు అందేలే హాయిలే బాల్బల్బల్బాలే చేతికందే మాకు వెండిమబ్బులే వెన్నెలమ్మ వేటకొచ్చే ఏనుగమ్మ అంబరీలు తేనెలమ్మ తేనెకోచే మల్లెజాజి మందరలు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Simbale simbale ambaralu andele hayile Balbalbalbale chetikamde maku vendimabbule Vennelamma vetakoche enugamma ambarilu Tenelamma tenekoche mellejaji mandarilu Simbale simbale ambaralu amdele hayile Balbalbalbale chetikamde maku vendimabbule Chamdamama chetikoche sabbubilla nenulemmani Chamdravamka vagupomge snanamadu ninnurammani Pillanemali sambaram pimchamemto sumdaram Patnamanna panjaram pattuvide pavuram Ee gutikochekapuram hoilalo hoilalo Simbale simbale ambaralu andele hayile Balbalbalbale chetikamde maku vendimabbule Akasale nelakoche medakanna nidamelani Anamdala velluvaochhi lalapose kantipapaki Chuda chuda vintalu chukkale digamtulu Akupacha poddulu makulevu haddulu Ee konda konaseemaloo Hoilalo hoilalo Simbale simbale ambaralu andele hayile Balbalbalbale chetikamde maku vendimabbule Vennelamma vetakoche enugamma ambarilu Tenelamma tenekoche mellejaji mandarilu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Choodalani Vundi
  • Cast:  Anjala Zaveri,Chiranjeevi,Soundarya
  • Music Director:  Mani Sharma
  • Year:  1998
  • Label:  Aditya Music