• Song:  Abbaba Iddu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha

Whatsapp

అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో గిలగిలా లాడే సొగసుకే జోలాలీ అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి ఎవరికీ తెలియవు యద రస రసలు పరువులాటకు పానుపు పిలిచాకా తనువూ తాకినా తనివి తీరని వేలా అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు జాబిల్లితో జాతకలూ జగడపు రగడలతో పొంకాలతో నిన్ను నిన్ను పొగడ మాలలేసి ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి అలకలు చిలకలు చెలి రుస రసాలు ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ మనసు తీరిన వయసు మారని వేలా అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో గిలగిలా లాడే సొగసుకే జోలాలీ అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu Sali puli panja visirite salakaage vayasulo Gilagila laade vayasuke jolaalee Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu Vaatesuko vadalaku valapula vala visiri Vaayinchu nee muralini vayasu gaali posi Docheyyana dorikite dorakani koka siri Raseyyana paatale paita chatu choosi Evariki teliyavu yada rasa rasalu Paruvalaataku paanupu pilichakaa Tanuvu taakina tanivi teerani velaaa Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu Jaabillito jatakalu jagadapu ragadalato Ponkaalato nilu nilu pogada maalalesi Aakasame kulu kulu todigedu nadumidigo Sureedune pilu pilu chukka manchu soki Alakala chilakalu cheli rusa rusalu Ikajaagenduku irukuna padipokaaa Manasu teerina vayasu maarani velaaa Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu Sali puli panja visirite salakaage vayasulo Gilagila laade vayasuke jolaalee Abbaba iddu adirela O muddu Ammama diddu madhurala maru muddu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Choodalani Vundi
  • Cast:  Anjala Zaveri,Chiranjeevi,Soundarya
  • Music Director:  Mani Sharma
  • Year:  1998
  • Label:  Aditya Music