• Song:  Harilo Ranga Hari
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kannam,Mano

Whatsapp

హరిలో రంగ హరి హరిలో రంగ హరి చెయ్యేస్తే చోరీ చోరీ కిరికిరి చోరీలో రంగసారి దేశం లో లేడు మరి దొంగల్లో దాదా దొంగ ఇడే మరి అబ్బా రంగ నువ్వు తోపు ర నిజంగా నువ్వు తోపు ర స్వామి రంగ నువ్వు సూపర్ ఎహె హరిలో రంగ హరి హరిలో రంగ హరి నిరూపిస్తే లెక్క సారి కిరికిరి దాగుడుమూత దండాకోర్ పారాహుషార్ ఈడొచ్చాడంటే ఊరు వాడ మాయాబజార్ చిటికెళ్ళొన శాల్తీలన్నీ గల్లంతవ్వలి జన జంతర మంతర్ మంత్రం ఏస్తే కొంపలు కొల్లేరే మన ఫ్యూలం దేవి పుట్టిన రోజే నువ్వు పుట్టావే శోభా రాజు కి ఎనకటి జన్మలో ఫ్రెండ్ అయి వుంటావులే నీకు కాఫియీ ఇస్తే కప్ సాసర్ లేపే టైపు ఆ లే పేరింటేనే జేబులన్నీ దడుసుకుంటాయి ఒరా చూపులోనే తాళాలన్నీ తేరుసుకుంటాయి ఇట్ట టచింగ్ ఇస్తే బీరువా లే బావురు మంటాయి అబ్బా రంగ నువ్వు కింగు ర కచ్చితంగా పూడింగురా స్వామి రంగ నువ్వు బంపర్ ఎహె ఎదు వంశ సూడంబడి చంద్ర స్వామి రారా రత్నాకర సమ గంభీర స్వామి రారా శతకోటి మన్మధ కార స్వామి రారా పర రాజా శత్రు సంహార స్వామి రారా నారి జన మానస చోర చోర చోర చోర ఆ లేడీస్ అంత నీ చుట్టూరా చక్కర్లేస్తారే వారి గోపి కృష్ణ గోడలు దూకి రారా అంటారే నువ్వు చెయ్యేసుకుంటే డ్రెస్సు మనస్సు నీదేనంటారే చిన్న పెద్ద పేద గొప్ప తేడాలేలేవే నోట్ అన్నాక వంద వెయ్యి అన్ని ఒకటేలేయ్ సేథీ కందిందేదో సప్పున నొక్కి ఎలిపోతుండాలి అబ్బా రంగ నువ్వు కత్తి ర టింగు రంగ నువ్వు కంచు ర స్వామి రంగ నువ్వు ముదురేహే ఐటమ్స్ అన్ని నీ దెగ్గరకొచ్చి గగ్గోలెడుతుంటే నీ కాదుంటాం ఎత్తక పొమ్మని బ్రతిమాలేస్తుంటే అంతో ఇంతో సాయం చేస్తే తప్పేలేదసలే మనస్సన్నాక పుట్టేసినాకే ఏదోటి సేయ్యలె మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాలె అరేయ్ మంచో సేడో మనకంటూ ఓ గుర్తింపుండల్లే అబ్బా రంగ నువ్వు కేక ర సుబ్బరంగా నువ్వు నొక్క ర ముండెనక నువ్వు సూడకేహే హరిలో రంగ హరి హరిలో రంగ హరి లోఒక్కేస్తే లెక్క సారి కిరికిరి పిన్నీస్ ఐన పిస్తాలైన జాకెట్ ఐన చాకోలెట్ ఐన చీకులతత్తా చాపల గుట్ట సారా ప్యాకెట్ డైమండ్ లాకెట్ అట్లకాడ రుబ్బురోలు ఆంజనేయ స్వామి లాకెట్ దేన్నీ వదలడు రోయ్య్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

harilo ranga hari harilo ranga hari cheyyesthe chori chori kirikiri chorilo rangasaari desam lo ledu mari dongallo daada donga eede mari abba ranga nuvvu topu ra nijamga nuvvu thopu ra swamy ranga nuvvu super yehe harilo ranga hari harilo ranga hari nirupesthe lekka saari kirikiri daagudumootha dandakoru parahusharu eedochhadante ooru vaada mayabazaru chitikellona saaltheelanni gallanthavvali jana janthara mantar mantram yesthe kompalu kollere mana phoolan devi puttina roje nuvvu puttave shobha raju ki yenakati janmalo friend ayi vuntavule neeku coffe isthe cup saucer lepe type aa le perintene jebulanni dadusukuntaayi ora chupullone taalaalanni terusukuntaayi itta touching isthe beerva le baavuru mantaayi abba ranga nuvvu kingu ra kachhithanga puginkura swamy ranga nuvvu bumper yehe yedu vamsa sudambadi chandra swamy raara ratnakara sama gambeera swamy raara sathakoti manmadha kaara swamy raara para raaja shatru samhaara swamy raara naari jana maanasa chora chora chora chora aa ladies antha nee chuttura chakkarlesthare vori gopi krishna godalu dooki raara antare nuvvu cheyyesukunte dressu manassu needenantaare chinna pedda peda goppa tedalelevey note annaka vanda veyyi anni okateley sethi kandindedo sappuna nokki yelipothundaale abba ranga nuvvu katthi ra tingu ranga nuvvu kanchu ra swamy ranga nuvvu mundu ra items anni nee deggarakochhi gaggoleduthunte nee kaaduntaam yethhaka pommani brathimalesthunte antho intho saayam chesthe tappeledasale manassannaka puttesinaake yedhoti seyyalle manakochhindedo nachhindedo sestha vundalle arey mancho seddo manakantu o gurthinpundalle abba ranga nuvvu keka ra subbaramga nuvvu nokka ra mundenaka nuvvu sudakehe harilo ranga hari harilo ranga hari lookkesthe lekka saari kirikiri pinnis aina pisthalaina jacket aina chocklet aina cheekulathatta chaapala gutta saara packet diamond locket atlakaada rubburolu anjaneya swamy locket deynni vadaladu roiiii

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Billa
  • Cast:  Anushka Shetty,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Lahari Music Company