• Song:  Ellora Shilpanni
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rita

Whatsapp

ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నే పడగొట్టేలా నీ పవర్ ఏ నచ్చింది మూడ్ ఏ చెడగొట్టేలా నీ పొగరే గిచ్చింది కనుకే మెరుపై వలపేసా నీ మీద దూకే దుడుకై వొళ్ళో పడిపోరాడ నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న నాతో కట్టేసుకొన నిన్నే లోకాన్నే ఏలుతుంది నువ్వైనా నీతోనే పందెమేసుకోన వేటాడే లేడీ కూన నేను కాన సింహాన్నే లొంగ దీసుకొన లెఫ్ట్ రైట్ ఉ నీపై న సొగసే గురిపెడతా రైట్ ఓ రాంగ్ ఓ నీకు న వయసే బలి పెడతా మనసే వెతికే మొగ వాడివి నువ్వే గ కసితో రగిలే నవ నాగిని నేనేగా నా నా నషా హోం నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న నాతో కట్టేసుకొన నిన్నే నీకోసమ్ వేచి వుంది దిల్ మేర ఆనందం అంతు చేసుకోరా ఆరాటం దాటుతోంది పొలిమేర ఆహ్వానం మన్నించి దొరికి పోరా అందం చందం మొత్తమ్ అత్తరు ల కురిపిస్త ఖుల్లామ్ ఖుల్లా స్వర్గం అంచుల్లో మురిపిస్త చెలియా చెలకో చెలరేగాలే చాలా సెగలు పొగలు చల్లారళీవేళ నా నా నషా హోం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

ellora shilpanni vasthunna neekesi nalo andaalanni andistha pogesi ellora shilpanni vasthunna neekesi nalo andaalanni andistha pogesi nanne padagottela nee power aa nachhindi mood a chedagottela nee pogare gichhindi kanuke merupai valapesa nee meeda dooke dudukai vollo padiporaada naanna nashaa ho neeke vote yesukunna ninne pattesukona neepai vottesukunna naatho kattesukona ninne lokaanne yeluthundi nuvvaina neethoone pandemesukona vetaade ladykuna nenu kaana simhaanne longa deesukona leftu rightu neepai na sogase guripedatha right o wrong o neeku na vayase bali pedatha manase brathike moga vaadivi nuvve ga kasitho ragile nava naagini nenega naa naa nashaa ho naanna nashaa ho neeke vote yesukunna ninne pattesukona neepai vottesukunna naatho kattesukona ninne neekosamm vechi vundi dil mera aanandam mundu chusukora aaraatam daatuthondi polimeyra aahwaanam manninchi doriki poraa andam chandam mothham attaru la kuripistha khullam khulla swargam anchullo muripistha cheliyo chelako chelaregaale chaala segalu pogaluu challaraleeveyla naa naa nashaa ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Billa
  • Cast:  Anushka Shetty,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Lahari Music Company