• Song:  Milky Beauty
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vijay Prakash,Sanjana Kalmanje,Mahati Swara Sagar

Whatsapp

అచ్చ తెలుగు పచ్చి మిర్చి మొగాడు వీడు భోంబాటు గాటు హాటుగున్నాడే కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగ నోరూరి వారెవ్వా అల్లరి విజిలేసి యురేకా అన్నా నిన్ను చూసీ అంతలేసి గ్లామరేందే అందాల రాశి అలా నా హార్టుని తిరగేసి నీ బొమ్మని టాటుగా వేసీ మైండు మొత్తం మార్చినావే మ్యాజిక్ చేసేసి ఆ మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అరె నీకు నాకు డేటింగు పార్టీ ఏ మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ ఇక నీకు నాకు డేటింగు పార్టీ ఆ మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే సొగసు జారే హరికేన్లే తీసుకొచ్చావే ఓ ఓ కలర్ఫుల్లు కలలెన్నో మోసుకొచ్చావే నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే నీ ఊపిరి సెగలే చాల్లే యమహాగా ఉందే ఫీలే ఆ వేడికి మెల్టౌతాయే ఐరోపా హిమశిఖరాలే చిరు చిటికేసావో చాల్లే పరువాలకు భూకంపాలే సీతచిలుకల్లా వాలె నీ చూపుల బాణాలే ఆ మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అరె నీకు నాకు డేటింగు పార్టీ ఏ మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ ఇక నీకు నాకు డేటింగు పార్టీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Acha Telugu Pachi Mirchi Mogaadu Veedu Bhombaaru Gaatu Hotugunnaade Kallokochhesi Kanne Gundello Soodhi Guchi Pillaa Nee Muchatendhi Annaade Panchadara Chilakalaanti Pyaari Sukumari Nee Chamaku Choosi Dhumukuthunna Chilipiga Noroori Vaarevaa Allari Vijilesi Yurekaa Annaa Ninnu Choosi Anthalesi Glamour Endhe Andhaala Raasi Alaa Naa Heartu Ni Thiragesi Nee Bommani Tattoogaa Vesi Mind Mottham Maarchinaave Magic Chesesi Aa Milky Beauty Nuvve Naa Sweety Are Neeku Naaku Datingu Party Ye Milky Beauty Chesaave Naughty Ika Neeku Naaku Datingu Party Aa Manasuloki Manly Gaa Doosukochaave Sogasu Jaare Hurricanle Teesukochaave Oo Oo Colorfullu Kalalenno Mosukochaave Nee Peru Chivara Naa Pere Raasukochaave Nee Oopiri Segale Chaalle Yamahagaa Undhe Feeley Aa Veduku Meltauthaaye Airopaa Himashikharaale Chiru Chitikesaavo Chaalle Paruvaalaku Bhookampaale Seetha Chilukallaa Vaale Nee Choopula Baanaale Aa Milky Beauty Nuvve Naa Sweety Arey Neeku Naaku Datingu Party Ye Milky Beauty Chesaave Naughty Ee Ee Ee Ika Neeku Naaku Datingu Party

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bholaa Shankar
  • Cast:  Chiranjeevi,keerthy Suresh,Tamannaah Bhatia
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2023
  • Label:  Aditya Music