• Song:  Kottara Kottu Teenumaaru
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె చోలె చోలె చోలో నాచి బాబు మోషల్ చోలో నాచి చోలె చోలె చోలె చోలో నాచి బాబు మోషల్ చోలో నాచి జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే జోషు నింపు బేటా నువ్ ఉన్న ప్రతీ చోటా ఖుషీ ఉండాలంటా నువ్వు చెప్పేలోగా టాటా కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే బ్లాకండు వైటులోన నీ రెండు కళ్ళే ఉన్నా రంగు రంగుల్లోన నువు కలలు కనర కన్నా కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో లైఫంటే లయను సఫారి అందులో నువ్వే షికారి సూటిగా దూసుకెళ్లి చెయ్ స్వారీ నువ్వు సాగేటి నీ దారి స్పీడు బ్రేకర్ల సవారి నవ్వు నిన్ను మోసుకెళ్ళే ఫెర్రారీ అరె సంతోషాల డోలీ అరె సంతోషాల డోలీ ఎక్కి సుట్టూ ఊరేగాలి ఎక్కి సుట్టూ ఊరేగాలి బతుకంటే రంగుల హోళీ ప్రతిక్షణం ఓ దివాళి నిలువెల్లా ఫైరే నీలో నిండి ఉండాలి కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chole Naachi Oo Naachi Chole Naachi Oo Naachi Chole Naachi Oo Naachi Chole Naachi Oo Naachi Chole Chole Chole Cholo Naachi Babu Mooshal Cholo Naachi Chole Chole Chole Cholo Naachi Babu Mooshal Cholo Naachi Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale Joshu Nimpu Beta Nuv Unna Prathi Chota Kushi Undaalanta Nuvvu Cheppelogaa TATA Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale Black and White Lona Nee Rendu Kalle Unnaa Rangu Rangullona Nuvu Kalalu Kanara Kannaa Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Life Ante Lion Safari Andhulo Nuvve Shikaari Sootiga Doosukelli Chey Swaari Nuvvu Saageti Nee Daari Speedu Breakarla Savaari Navvu Ninnu Mosukelle Ferrari Arey Santoshaala Dholi Arey Santoshaala Dholi Ekki Suttu Ooregaali Ekki Suttu Ooregaali Bathukante Rangula Holi Prathikshanam O Diwaali Niluvellaa Fire Ye Neelo Nindi Undaali Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bholaa Shankar
  • Cast:  Chiranjeevi,keerthy Suresh,Tamannaah Bhatia
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2023
  • Label:  Aditya Music